Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Committee on privatization of trains

రైళ్ల ప్రైవేటీకరణకు కమిటీ
 50 స్టేషన్ల అభివృద్ధి ,
 150 రైళ్ల ప్రైవేటీకరణకు నిర్ణయం.
Committee on privatization of trains

నిర్ణీత కాలపరిమితితో దేశంలోని 150 పాసింజర్ రైళ్లను ప్రైవేటీకరించేందుకు , 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చేందుకు కేంద్రం మరో అడుగువేసింది . ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు టాస్క్ ఫోర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇటీవల నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విషయమై రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ కు ఇటీ | వల లేఖ రాశారు . ప్రభుత్వం ఏర్పాటుచేసే సాధికా రిక యంత్రాంగం ( కమిటీ ) ఈ ప్రక్రియ అమలు తీరుని పర్యవేక్షిస్తుందని ఆయన ఆ లేఖలో తెలి పారు . వీకే యాదవ్ , అమితాబ్ తోపాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి , గృహ , పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉంటారు . రైల్వే బోర్డు ఇంజనీరింగ్ సభ్యుడు , ట్రాఫిక్ రైల్వే బోర్డు సభ్యుడిని కూడా ఈ సాధికారిక యంత్రాంగంలోభాగం చేయాలని అమి తాబ్ కాంత్ తెలి పారు . ' ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా తొలుత కనీసం 50 రైల్వేస్టేషన్లను నవీకరించాలి . అలాగే అంతర్జా తీయస్థాయి సదుపాయాలతో , ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిదశలో 150 రైళ్లను నడపడానికి రైల్వే శాఖ ప్రైవేటు ఆపరేటర్లకు ఇప్ప టికే అనుమతి ఇచ్చింది ' అని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు . బిడ్డింగ్ ప్రక్రియను ఆమోదించే అధి కారం ఈ కమిటీకే ఉంటుంది . ' ఆరు విమానాశ్ర యాలను ప్రైవేటీకరించడంతో వచ్చిన ఫలితాలను బేరీజు వేస్తే , సాధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాం ' అని ఆయన అన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Committee on privatization of trains"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0