Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Completion of the Secretariat job recruitment process within a week

వారం రోజుల్లో సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి
కలెక్టర్లతో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది
 వలంటీర్ల ఖాళీలను భర్తీ చేసే అధికారం ఎంపీడీవోలు , కమిషనర్లకు . .
Completion of the Secretariat job recruitment process within a week

జిల్లాలో ఇంకా కొనసాగు తున్న గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ వారం రోజుల్లో ముగిం చాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం జిల్లా కలె క్టర్లను ఆదేశించారు . సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ , వలంటీర్ల వ్యవస్థ అమలుపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం జిల్లా కలె క్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ సమావేశంలో పాల్గొన్నారు . మండలంలో ఖాళీగా ఉన్న వలంటీర్ల పోస్టులను భర్తీ చేసు కునే అధికారం ఆ ఎంపీడీవోకు , పట్టణ ప్రాంతంలో ఖాళీ ఉన్న వలంటీరు పోస్టులభర్తీ అధికారం ఆ మున్సిపల్ కమిషనర్ కే ప్రభుత్వం అప్పగించబోతుంది . ఈ నిర్ణ యాన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపామ ని . . తర్వాత ఉత్తర్వుల రూపంలో ఈ సమా చారం తెలియజేస్తామన్నారు . ఈ నెలాఖరు కల్లా ప్రతి గ్రామ సచివాలయానికి ఇంటర్నెట్ వసతి కల్పించే ప్రక్రియ పూర్తి చేయాలని . . జనవరి నెల నుంచి అన్ని చోట్ల గ్రామ సచివా లయాలు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవ సరమైన చర్యలు చేపట్టాలని సూచించారు .

వినతుల పరిష్కారానికి జిల్లాకో అధికారి . 

 సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థుల నుంచి అందిన వినతులు వేగంగా పరిష్కరించేందుకు జిల్లాకో సూపర్ వైజరు అధికారికి బాధ్యత అప్పగించారు . సచివా లయ ఉద్యోగ రాతపరీక్ష సమయంలో జిల్లా కొక సూపర్వైజర్ ఆఫీసరుగా నియమితులై కమిషనర్ కార్యాలయంలో పనిచేసే అధికారు లకే జిల్లాల వారీగా వినతుల పరిష్కార బాధ్య తలు అప్పగించారు . ఈ మేరకు కమిషనర్ గిరి జాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Completion of the Secretariat job recruitment process within a week"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0