Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you pass the test you will get promotion

  • పరీక్ష నెగ్గితే . . పదోన్నతి 
  • ఉద్యోగులకు శాఖాపర పదోన్నతులు 
  •  నవంబరు 14 నుంచి ఆన్‌లైన్లో పరీక్షలు
  • ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ ) ఏటా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తుంది . 
  • 2019 ఫిబ్రవరిలో మొదటిదశ పరీక్షలు జరిగాయి . ఇప్పుడు నవంబరు 14 నుంచి 19 వరకు వరుసగా ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరుగబోతున్నాయి . 
  • ఉద్యోగులు , ఉపాధ్యాయులు పదో న్నతులు కావాలంటే ఈ పరీక్షలు తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది .
  •  మూడుసార్లు వరకు పరీక్ష రాసేవారికి ఆన్ డ్యూటీగా పరిగణిస్తారు . 
  • అయితే టీఏ , డీఏ ఇవ్వరు .
If you pass the test you will get  promotion

వంద మార్కులకు పరీక్ష.    

  • ఒక్కో విభాగం నుంచి వంద మార్కులకు పరీక్ష ఉంటుంది .
  •  ఒకోం . విభాగానికి సంబంధించి 10 నుంచి 12 ప్రశ్నలు ఉంటాయి . 
  • ప్రధా నంగా రాజ్యాంగం , పెన్షన్ నియమ నిబంధనలు , సెలవులు , పదోన్న తులు , క్రమశిక్షణా చర్యలు , ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ ( ఫైనాన్స్ మేనేజ్మెంట్ ట్రెజరీ రూల్స్ వేతన స్థిరీకరణ ( పీఆర్సీ ) ఇంక్రీ మెంట్లు , బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలపై ప్రశ్నలు ఇస్తారు . 
  •  పదోన్నతుల పరీక్షల్లో పెన్షన్ నియమ నిబంధనలకు సంబంధించి 20 ప్రశ్నలు , మన రాజ్యాంగానికి సంబంధించి 10 ప్రశ్నలు , సెల వుల నిబంధనలపై 10 , ఆర్థిక నియమావళి ( పైనాన్స్ మేనేజ్ మెంట్ ) పై 10 , ట్రెజరీ నిబంధనలపై 10 - 15 మార్కులు , శాఖాపరమైన బడ్జెట్మాన్యువల్ పై 10 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి . 
  • ఈ ఉద్యోగులకు విధించే క్రమశిక్షణ చర్యలు , రికవరీల రకాలు తదితర అంశాలపై పది మార్కులు . . 
  • ఇటీవల కాలంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగులకు సంబంధించిన జీవోల నంబర్లు , తేదీలు , శాఖాపరమైన వివరాలపై 10నుంచి 15 మార్కులు ఉంటాయి . 
  • ఈ ఉద్యోగుల టీఏ , డీఏలు , ట్రాన్స్ఫర్ నియమనిబంధనలు , వీటికి సం బంధించిన రేట్లు , అర్హతలు , దానిలో ఉండే గ్రేడ్లు తదితర అంశాలపై పది మార్కులు ఉంటాయి . 
  • ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే రుణాలు తాత్కాలిక , శాశ్వత ఇంటి నిర్మాణాలు , మోటారు వాహనాలు , కార్లు , కంప్యూటర్లు , ఇళ్ళస్థలాల కొనుగోలు , ఇంటి రుణాలు , ఏ ఉద్యోగికి ఎంత అర్హత అనే అంశాలపై పది మార్కులు ఉంటాయి 


నెగిటివ్ మార్కులతో జాగ్రత్త 

 ప్రధానంగా ఉద్యోగుల పదోన్నతుల పరీక్షలు ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి . దీనికి నెగిటివ్ మార్కులు ప్రవేశపెట్టారు . ఒక ప్రశ్న తప్పు అయితే 0 . 25 మార్కులు కోతవేస్తారు . దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు పరీక్షలను ఆషామాషీగా చూడొద్దు . జవాబులు తెలిస్తేనే అటెంప్ట్ చేయాలి . లేకపోతే వదిలివేయాలి .

పదోన్నతులు మూడు రకాలు : 

  • ఎవరైనా ఉద్యోగి , ఉపాధ్యాయుడు , అధికారి అకౌంట్స్ టెస్టులు 1 , 2 , ఈవోటెతో పాటు ఆయాశాఖల్లో ఉండే ప్రత్యేక పరీక్షలు పాస్ కావాలి . 
  • అప్పుడే పదోన్నతులు స్పెషల్ గ్రేడ్ వేతనాలు పొందుతారు
  •  ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే అర్హత ఉంటుంది . 

మినహాయింపులు : 


  • • ఒక ఉద్యోగి ఏ పోస్టులోనైనా మొదటిసారి విధుల్లోకి చేరిన తర్వాత ఆ ఉద్యోగి వయసు 45 ఏళ్ళు నిండితే శాఖా పరమైన పరీక్షల నుంచి మినహా యింపు ఇచ్చి పదోన్నతి ఇస్తారు .
  •  ఇటు వంటి అవకాశం ఆ ఉద్యోగి సర్వీసులో ఒక్కసారి మాత్రమే ఇస్తారు . 
  •  ఇది కూడా మొదటి పదోన్నతికి మాత్రమే వర్తిస్తుంది . తర్వాత ఇది అమలుకాదు .
  •  ఇప్పటికే ఈ అవకా శాన్ని ఉపయోగించుకున్నా , ఉపయో గించుకోకపోయినా ఒక పదోన్నతి పొంది రెండో పదోన్నతికి ఖచ్చితంగా శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిందే .

ఆన్లైన్ లోనే పరీక్షలు 

  •  ఉద్యోగుల పదోన్నతుల పరీక్షలు పూర్తిగా ఆన్లై లో ఉంటాయి . 
  •  9 - 12 గంటల మధ్య , తిరిగి మధ్యాహ్నం 2 - 5 గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తారు .
  •  ప్రశ్నాప త్రంతో ఆన్సర్ షీటును వెంటనే ఇస్తారు . 
  • ఈ పరీక్ష పూర్తయిన వారంలో విడుదల చేస్తారు . 
  • దీనిని పరిశీలించి ఏదైనా అనుమానం ఉంటే ఏపీపీఎస్సీ కమిషన్‌కు 15 రోజులలోపు ఫిర్యాదు చేయాలి .
  •  ఫిర్యాదు చేసిన అభ్యర్థి యొక్క అభ్యంతరం సరైనదైతే దీనికి మార్కులు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you pass the test you will get promotion"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0