Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Modification of Vahana mitra


  • వాహనమిత నిబంధనల సవరణ .
  •  లైసెన్స్ , ఓనర్షిప్ వేర్వేరుగా ఉన్న రక్త సంబంధీకులూ పథకానికి అర్హులే 
  • తెల్లకార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికీ ప్రోత్సాహకం పంపిణీ    ఆటో , ట్యాక్సీ , మ్యాక్సీ క్యాబ్ డ్రై ర్లకు అమలు చేస్తున్న ' వైఎస్సార్ వాహన మిత్ర " . పథకం కింద మరింత మందికి లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల్ని సడలించింది . 
  • ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది . గత నెల 14 నుంచి 25వ తేదీ వరకు ఆటో , ట్యాక్సీ , మ్యాన్సీ క్యాబ్ డ్రైవర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించగా . . 
  • దరఖాస్తు చేసుకున్న వారిలో 1,78 ,102 మంది అర్హులను గుర్తించి వారి ఖాతాల్లో రూ . 10 వేల చొప్పున రూ . 173 .10 కోట్ల నగదు జమ చేశారు .
  •  అయితే , చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులు తిరస్కరించిన వారికి కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు పొడిగించారు .
  •  తాజాగా నిబంధనల్ని సవరించారు .
    Modification of Vahana mitra

సవరించిన నిబంధనలు.


  • ఒక కుటుంబంలో తండ్రి / తల్లి కూతు రు / సోదరుడు పేరిట వాహనం రిజి స్టర్ అయి ఉండి డ్రైవింగ్ లైసెన్సు ఇంటి పెద్ద కొడుకు పేరిట ఉన్నా సాయం అందుతుంది .
  •  లైసెన్సు ఉన్న వారి పేరు , వాహనం ఉన్న వారి పేరు వేర్వేరు రేషన్ కార్డులో ఉండాలనే నిబంధన నేపథ్యంలో మొదటి దశలో ఈ తరహా దరఖాస్తులు స్వీకరించలేదు . 
  • ఇప్పుడు ఆ దరఖా స్తులనూ పరిగణనలోకి తీసుకుంటారు . 
  • ఏదైనా కుటుంబంలో పెద్ద కొడుకు వివాహం తర్వాత తెల్ల రేషన్ కార్డులో ఆ కుటుంబం నుంచి అతడి పేరు తొలగిస్తారు . 
  • పెద్ద కొడుక్కి తెల్లరేషన్ కార్డు లేకపోయినా . .
  •  అతడు తెల్ల రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే అర్హుడు . 
  • ఆర్టీజీఎస్ డేటాలో అతడి సమాచారం ఉంటే పథకానికి అర్హు అవుతాడు .
  •  అయితే ఓనర్ షిప్ ఉన్న తండ్రి / తల్లి కుమార్తె సోదరుడు , లైసెన్సు ఉన్న కుటుంబ సభ్యుడు పంచాయతీ కార్యదర్శి / బిల్ కలెక్టరు / వార్డు వలంటీరు / గ్రామ వలంటీరుకు సరైన ఆధారాలు ( ఆధార్ , ఓటరు , బర్త్ సర్టిఫికెట్ లాంటివి ) చూపిం దాల్సి ఉంటుంది . 
  •  మొదటి దశలో దరఖాస్తు తప్పుగా నమోదై , తిరస్కరణకు గురైతే . . . . 
  • ( ఓనర్ షిప్ డాక్యుమెంట్ పెట్టి , లైసెన్సు వేరే వారి పేరిట ఉన్న డాక్యు మెంట్ ను పొందుపరిచిన దరఖాస్తు ల్ని మొదట తిరస్కరించారు ) ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ లైసెన్సు పొంది మళ్లీ దరఖాస్తు చేసుకుంటే , పాత డాక్యుమెంట్ల ప్రకారం దరఖాస్తు నమోదు కాదు . 
  • ఇలాంటి దరఖాస్తులు డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ స్థాయిలో కొత్తగా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారు . 
  • మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న ప్పుడు రుణం ఉన్న బ్యాంకు అకౌంట్ కాకుండా . . కొత్త బ్యాంకు అకౌంట్ నంబరు ఇవ్వాలని రవాణా శాఖ నిర్దే శించింది . 
  • ఇప్పుడు దరఖాస్తు చేసు " కునే వారు తమ రిస్క్ మేరకు ఏ వాణిజ్య బ్యాంకు అకౌంట్ నంబరైనా ఇవ్వవచ్చు . 
  •  ఈ నెల 31లోగా ఆన్‌లైన్ / ఆన్లైన్ ద్వారా గ్రామ వలంటీరు / పంచాయతీ కార్యదర్శి / వార్డు వలంటీరు / బిల్ కలెక్టర్ తో దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తి చేయించుకోవాలి . 
  •  నవంబరు 8వ తేదీలోగా ఎంపీడీవో / మున్సిపల్ కమిషనర్ దరఖాస్తుల్ని ఆమోదిస్తారు . 
  • నవంబరు 10లోగా లబ్దిదారులకు జిల్లా కలెక్టరు అనుమతులిస్తారు . 
  • నవంబరు 15లోగా లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలకు రూ . 10 వేలు విడుదల చేస్తారు .
  •  నవంబరు 20లోగా జమ చేసిన సామ్ముకు రసీదు , సీఎం సందేశ పత్రం లబ్ధిదారులకు అందుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Modification of Vahana mitra"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0