Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New features in Google Chrome.

  • Google క్రోమ్ లో కొత్త ఫీచర్లు..
  •  Google . . క్రోమ్ బ్రౌజర్లో కొత్త ఫీచర్లను చేర్చింది . 
  • సులభతరమైన బ్రౌజింగు ఇవి మరింత ఉప యోగకరంగా ఉన్నాయి .
New features in Google Chrome.


మీ ఫోన్లో బ్రౌజర్‌లో వెబ్ పేజీని ఇతరు లతో షేర్ చేసుకోవడం 

 Google  క్రోమ్ లో సమాధానాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి సెర్చ్ చేయాల్సిన పని లేకుండానే మన Google క్రోమ్ బ్రౌజర్ అడ్రస్ బార్లో ప్రశ్న టైప్ చేసేట ప్పుడు దాని సమాధానం కూడా కనిపిస్తుంది . మీ ఫోన్లో బ్రౌజర్‌లో వెబ్ పేజీని ఇతరు లతో షేర్ చేసుకోవడం కోసం షేర్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నప్పుడు వాట్సాప్ , ఫేస్బుక్ వంటి ఇతర అంశాలతో పాటు తాజాగా సెండ్ యువర్ డివైజ్ అనే కొత్త ఆప్షన్ కూడా లభిస్తుంది .
మీ Google అకౌం ట్ లాగిన్ అయి ఉండి , ప్రస్తుతం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి ఉన్న డివైట్లకు వెబ్ పేజీని షేర్ చేసుకోవచ్చు . ఆండ్రాయిడ్ బ్రౌజర్లో ట్యాబ్ గ్రిడ్ ఫీచర్ వచ్చింది . అనేకంగా తెరిచి ఉన్న ట్యా బ్లను గ్రిడ్ రూపంలో చూపిస్తుంది . అంతేకాకుండా ఇప్పటివరకు ఇది కేవలం థర్డ్ పార్టీ థీమ్ ను మాత్రమే సపోర్ట్ చేసేది . కానీ ఇకపై థీమ్ కస్టమైజ్ చేసుకునే విధంగా సపోర్టు కూడా ప్రవేశపెట్టారు . డెస్క్టాప్ యూజర్లు ఒకేసారి పలు టాబ్స్ ఓపెన్ చేసి ఉన్న ప్పుడు , కేవలం వాటి ఐకాన్స్ చూపించడం కాకుండా , ఆయా వెబ్సైట్స్ పేర్లు కూడా మౌస్ పెట్టినప్పుడు చూపించే విధంగా ఒక సరికొత్త ఆప్షన్ కూడా వచ్చింది .

‘   Google  క్రోమ్ '73

Google సెర్చింజన్ ‘క్రోమ్’ కొత్త వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘క్రోమ్ 73’గా పిలిచే కొత్త వెర్షన్ వచ్చే నెలలో విడుదలకానున్నట్లు Google ప్రకటించింది. ఈ వెర్షన్ లో అనేక కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. ‘డెస్క్ టాప్’, ‘ల్యాప్ టాప్ ’పై మల్టీమీడియా కీస్ ను సపోర్ట్ చేసేలా కొత్త వెర్షన్ ఉండనుంది. ‘ప్లే’, ‘పాజ్’, ‘ప్రీవియస్ నెక్స్ట్’, ‘నెక్స్ట్ ట్రాక్ ’, ‘సీక్ బ్యాక్ వర్డ్’, ‘సీక్ ఫార్వార్డ్’ వంటి ఆప్షన్లు కీ బోర్డుపై సపోర్ట్ చేస్తాయి. అయితే వీటిని ట్యాబ్ లెవెల్లో కాకుండా బ్రౌజర్ లోనే వాడుకునే వీలుంది.
Google క్రోమ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నా, మినిమైజ్ చేసినా ట్యాబ్ లను ఆపరేట్ చేయొచ్చు. ఒక ట్ యాబ్ లో యూట్యూబ్ వీడియో చూస్తుండగానే, మరో ట్యాబ్ ఓపెన్ చేసినా కూడా యూట్యూబ్ ట్ యాబ్ ని ఆపరేట్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్ అందిస్తున్న తొలి బ్రౌజర్ ఇదే. నెవర్ స్లో మోడ్ అనే కొత్త ఫీచర్ ను కూడా తీసుకు రానుంది. దీని ప్రకారం కొత్త వెర్షన్ తక్కువ మెమొరీని వాడుకుంటుంది. ఇప్పటికే Google క్రోమ్ ఎక్స్ టెన్షన్ పాస్ వర్డ్ చెకప్ ఫీచర్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ ఫీచర్ Google క్రోమ్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ లపై అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఏడాదిలో ‘లైనక్స్’ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New features in Google Chrome."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0