Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Pixel Phone From Google

New Pixel Phone From Google గూగుల్‌ సరికొత్త పిక్సెల్‌ ఫోన్‌.

New Pixel Phone From Google

  • గూగుల్‌ సరికొత్త పిక్సెల్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. పిక్సెల్‌ 4, పిక్సెల్‌ 4 ఎక్స్‌ఎల్‌గా పిలిచే ఈ మోడళ్లలోని మోషన్‌ సెన్సార్ల కారణంగా కేవలం చేయిని కదిలించడం ద్వారా ఫోన్‌లో కొన్ని పనులు చేసుకోవచ్చు. 
  • పిక్సెల్‌ 4 ధర 799 డాలర్లు కాగా,  4 ఎక్స్‌ఎల్‌ ధర 899 డాలర్లు. 
  • అమెరికాలో ఈ నెల 24 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.
  • మోషన్‌ సెన్స్‌ సాంకేతికత వల్ల కాల్‌, అలారం, టైమర్లను చేయి ఊపడం ద్వారా వినియోగించవచ్చు.
  • సరి కొత్త వాయిస్‌ రికార్డర్‌ యాప్‌తో, ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌లోనూ ఆడియో రికార్డింగ్‌లను ఇతర భాషల్లోకి అనువదించుకోవచ్చు.
  • 6 జీబీ రామ్‌, 64 జీబీ నిల్వ సామర్థ్యంతో పాటు 16 ఎమ్‌పీ, 12.2 ఎమ్‌పీ వెనక కెమేరాలు; 8 ఎమ్‌పీ ముందు కెమేరాలతో వస్తున్నాయి. 
  • యాండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేస్తాయి.
  • పిక్సెల్‌ 4 తెర 5.7 అంగుళాలు
  • బ్యాటరీ సామర్థ్యం 2800 ఎమ్‌ఏహెచ్‌ కాగా, 
  • పిక్సెల్‌ 4 ఎక్స్‌ఎల్‌ తెర 6.3 అంగుళాలు; 
  • బ్యాటరీ సామర్థ్యం 3700 ఎమ్‌ఏహెచ్‌గా ఉంటుంది.

  • భారత్‌లో విడుదల కావు
  • ఈ ఫోన్లు భారత్‌లో విడుదల చేయడం లేదని గూగుల్‌ అధికారికంగా ధ్రువీకరించింది. ఎందుకంటే.. ఈ మోడల్‌లో వాడుతున్న మోషన్‌ సెన్స్‌కు ఉపయోగపడే సొలి రాడ్‌ చిప్‌ 60 గిగాహెర్ట్స్‌ స్పెక్ట్రమ్‌పై పనిచేస్తుంది. భారత్‌లో ఇందుకు అనుమతి లేదు. చాలా దేశాలు 60 గిగాహెర్ట్జ్‌ బాండ్‌పై లైసెన్సు అవసరాన్ని ఎత్తివేసినప్పటికీ.. మన దగ్గర ఇంకా ఆ పనిచేయలేదు. అందువల్లే పిక్సెల్‌ 4 మోడళ్లను భారత్‌లోకి గూగుల్‌ తీసుకురావడం లేదు. ల్యాప్‌ట్యాప్‌, ఇయర్‌ బడ్స్‌ను కూడా సంస్థ ఆవిష్కరించింది.


Google Pixel 4 XL Full Specifications.


General

Brand               Google
Model               Pixel 4 XL
Release date.      15.102019
Launched in India No
Form factor        Touchscreen
Body type         Glass
Dimensions (mm)  160.40 x 75.10 v x 8.20
Weight (g)          193.00
Battery capacity (mAh) 3700
Removable battery     No
Fast charging   Proprietary



Colours         Clearly  White,Just                                                               Black,Oh So Orange

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Pixel Phone From Google "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0