Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SUKANYA SAMVRUDDI YOJANA


  • సుకన్య సమృద్ధి యోజన . . బాలికలకు వరం.
  • ఆదాయపన్ను నుంచి మినహాయింపు. 
  • అధిక వడ్డీ రేటు చెల్లింపు.  
  • జిల్లాలో 45 వేల ఖాతాలు.
SUKANYA SAMVRUDDI YOJANA

పథకం యొక్క ముఖ్యాంశాలు


  • బేటీ బచావో . . బేటీ , పడావో కార్యక్రమం కింద ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల భవితకు భరోసాగా ఉంటోంది . 
  • ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం 2014 డిసెంబర్ 2న ప్రవేశ పెట్టిన ఈ పథకం వల్ల ఇప్పట్నుంటే కొద్ది కొద్దిగా పొదుపు చేస్తూ ఉంటే ఆడపిల్లల పై చదువులకు లేదా పెళ్లి నాటికి కావాల్సిన డబ్బు సమకూరుతుంది . 
  • ఇది  ప్రత్యేక డిపాజిట్ పథకం . ఈ పథకం కింద 9 . 1 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది . దీనికి ఎటువంటి పన్ను లేదు . 
  • ఈ పథకానికి 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల లకు వర్తిస్తుంది . 
  • ఒకే ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్లలు జన్మించిన ఈ పథకం వర్తిస్తుంది . 
  • దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవచ్చు .
  • బ్యాంకులు కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి . 
  • ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ . 1000 మరియు గరిష్టం సంవత్సరానికి రూ . 1.50 వేల వరకు డిపాజిట్ చేయవచ్చు . 
  • ఈ డబ్బును 14 సంవత్సరాల అమ్మాయిల ఖాతాల్లో ఉంచాల్సి ఉంటుంది . 
  • నెలకు ఒకసారి లేదా సంవత్స రంలో వీలున్నప్పుడు ఖాతాలో డబ్బులు జమ చేయవచ్చు . 
  • డీడీ లేదా చెక్కు ద్వారా మాత్రమే జమ చేయాలి . అమ్మాయి వయస్సు 18 సంవ త్సరాలు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం 50 శాతం నగదు తీసుకోవచ్చు .
  •  ఆదాయపన్ను సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను మినహా యింపు వర్తిస్తుంది .
  •  18 సంవత్సరాలు తర్వాత వివాహం చేయాలనుకుంటే మొత్తం సొమ్ము తీసుకోవచ్చు . 

ఆన్లైన్ లో . . . 

గతంలో సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ప్రారంభిస్తే అక్కడ మాత్రమే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది . దీంతో సంరక్షకులకు అనేక సమస్యలు ఎదురయ్యేవి . ప్రస్తుతం చెల్లింపులన్నీ ఆన్ లైన్ చేయడంతో ఎక్క డైనా చెల్లింపులు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పిచింది . దీంతో పాటు ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉచితంగా బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిచింది . ఈ ఖాతాలో జమ అయిన మొత్తానికి ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది .

ఒకనెలకు -ఏడాదికి-14 ఏళ్లకు -21ఏళ్లకు

1000     12 వేలు    1.68     6,07,128

2500     30 వేలు    4.20     15,17,820

5000    60వేలు      8.40     30,35,640

7500  90 వేలు      12.60    45,53,460

10,000 1.20 లక్షలు 16.80 60,71,250

12,500 1.50 లక్ష  21ల      75,89,103

           
                                         
                                         
                                                        .                                         
             












  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SUKANYA SAMVRUDDI YOJANA "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0