Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today, the State Cabinet meeting chaired by CM YS Jagan

మరిన్ని హామీల అమలే లక్ష్యంగా . . .

  • నేడు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ  
  • ఎన్నికల హామీల అమలులో శరవేగంగాం . 
  • దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం మేనిఫె స్టోలోని మరిన్ని అంశాల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది . 
  • ఇందులో భాగంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతోం ది . 
  • సచివాలయంలో ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం . 
  • చర్చించే అంశాలివీ . . . . - 

Today, the State Cabinet meeting chaired by CM YS Jagan

రాష్ట్ర ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా రూ . 46 , 675 కోట్ల వ్యయంతో భారీ వాటర్ గ్రిడ్ మగ్గం ఉన్న చేనేత కార్మికుల కుటుంబా లకు ఏడాదికి రూ . 24వేల చొప్పున డిసెంబర్ 21న ఆర్థిక సాయం అందిం చేందుకు విధివిధానాలు . ఇసుక రవాణాకు సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 6000 వాహనాలను ఆయా వర్గాల యువతకు సమకూర్చడం . . - ఔట్ సోర్సింగ్ లో దళారీ వ్యవస్థను నిర్మూలించి రాష్ట్రస్థాయిలో డిసెంబర్ 1 నుంచి కార్పొరేషన్ ఏర్పాటు . - జనవరి 26 నుంచి జగనన్న ఆమ్మ ఒడి పథకం అమలు . - చిరు ధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించేందుకు , ఆ పంటలకు గిట్టు బాటు ధర కల్పించేందుకు వీలుగా ప్రత్యేకంగా బోర్డు . దీనితోపాటు పప్పు , వరి ధాన్యాల బోర్డులు . గ్రామ న్యాయాలయాలు , ఉన్నత విద్య , స్కూలు విద్య నియంత్రణ , పర్యవేక్షణ కమిషన్ల సభ్యుల నియామకాలు . . రోబో ఇసుక తయారీ . ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం రూ . 50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రెగ్యులర్ , కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today, the State Cabinet meeting chaired by CM YS Jagan"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0