Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Special training for teachers on English medium Arrangements have been made by the School Education Department

ఆంగ్ల మాధ్యమంపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ 
 ఏర్పాట్లు ప్రారంభించిన పాఠశాల విద్యా శాఖ  
అందుబాటులోకి రానున్న ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు , జిల్లా ఇంగ్లిష్ సెంటర్లు 
తెలుగు తప్పనిసరి . .
 ఉత్తర్వులు జారీ
ఆంగ్ల మాధ్యమంపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాట్లు ప్రారంభించిన పాఠశాల విద్యాశాఖ
Special training for teachers on English medium Arrangements have been made by the School Education Department

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది . అన్ని ప్రభుత్వ యాజ మాన్య స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టను న్నారు . ఇదే సమయంలో తెలుగు / ఉర్దూ భాషలను తప్పనిసరిగా విద్యార్థులు అభ్య సించాలి . ఆంగ్ల మాధ్యమం అమలు , తెలుగు / ఉర్దూ భాషల బోధనను విజయవం తంగా అమలు చేయడంపై విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది . ఈ మేరకు బుధవారం జీఓ 85ను విడుదల చేసింది . ఈ జీవో ప్రకారం . . .


  • ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థి , టీచర్ నిష్పత్తి ప్రకారం ఉపా ధ్యాయులను నియమించాలి . - 
  •  బోధనా నైపుణ్యాల పెంపునకు అవసర మైన హ్యాండ్ బుక్స్ , ఇతర మెటీరియలను ఎస్సీఈఆర్టీ సిద్ధం చేయాలి . 
  •  ఆంగ్ల మాధ్యమంలో బోధించేలా టీచర్లకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో , వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు . 
  • ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు , జిల్లా ఇంగ్లిష్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు . 
  •  విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాల ముద్రణకు పాఠ్య పుస్తక విభా గం చర్యలు చేపట్టాలి . 
  •  ఎంతమంది టీచర్లు అవసరమో ప్రభు త్వానికి నివేదించాలి . భవిష్యత్తులో ఆంగ్ల మాధ్యమ బోధనలో నైపుణ్యం ఉన్నవా రిని మాత్రమే ఎంపిక చేయాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Special training for teachers on English medium Arrangements have been made by the School Education Department"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0