Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DRDO, Defense Research and Development Establishment of the Ministry of Defense, Government of India

డీఆర్‌డీఓ-డీఆర్‌డీఈ

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ, డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఆర్‌డీఈ) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DRDO, Defense Research and Development Establishment of the Ministry of Defense, Government of India

నోటీస్‌బోర్డు

మొత్తం ఖాళీలు: 10

పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)-08, రిసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ)-02.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్‌/ గేట్‌

వయసు: జేెఆర్‌ఎఫ్‌-28 ఏళ్లు, ఆర్‌ఏ-35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (నవంబరు 15-22)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

చిరునామా: డీఆర్‌డీఈ, ఝాన్సీ రోడ్‌, గ్వాలియర్‌-474002.

https://www.drdo.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DRDO, Defense Research and Development Establishment of the Ministry of Defense, Government of India"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0