Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government jobs


ప్రభుత్వ ఉద్యోగాలు

ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్లు

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Government jobs


* టెక్నికల్‌ ఆఫీసర్‌

మొత్తం ఖాళీలు: 28

నోటీస్‌బోర్డు



అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 31.10.2019 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: నవంబరు 30.

వెబ్‌సైట్‌:

http://www.ecil.co.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Government jobs"

Post a Comment