Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CBSE exam schedule release. . . Full explanation of what an exam is

CBSE Board Exam 2020 : సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల . . . ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకుందాం.
CBSE exam schedule release. . . Full explanation of what an exam is

CBSE Board Exam 2020 | ఫిబ్రవరి 15న మల్టీ మీడియా , మాస్ మీడియా స్టడీస్ , ఫుడ్ ప్రొడక్షన్ లాంటి సబెక్స్ట్ పరీక్షలు మొదలవుతాయి . ప్రధాన సబ్జెక్టుల పరీక్షల తేదీలను తెలుసుకుందాం.
ఫిబ్రవరి 26- ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ & లిటరేచర్
ఫిబ్రవరి 29- హిందీ కోర్స్ ఏ, హిందీ కోర్స్ బీ
మార్చి 4- సైన్స్ థియరీ, సైన్స్ ప్రాక్టికల్
మార్చి 12- మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, మ్యాథమెటిక్స్ బేసిక్
మార్చి 18- సోషల్ సైన్స్
CBSE 12TH CLASS EXAM SCHEDULE: సీబీఎస్ఈ 12వ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్
ఫిబ్రవరి 27- ఇంగ్లీష్ ఎలక్టీవ్ ఎన్, ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ, ఇంగ్లీష్ కోర్
మార్చి 2- ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్
మార్చి 7- కెమిస్ట్రీ
మార్చి 14- బయాలజీ
మార్చి 17- మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్
CBSE 12TH COMMERCE EXAM SCHEDULE: సీబీఎస్ఈ 12వ తరగతి కామర్స్ ఎగ్జామ్ షెడ్యూల్
ఫిబ్రవరి 27- ఇంగ్లీష్ ఎలక్టీవ్ ఎన్, ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ, ఇంగ్లీష్ కోర్
మార్చి 5- అకౌంటెన్సీ
మార్చి 13- ఎకనమిక్స్
మార్చి 17- మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్
మార్చి 21- కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
మార్చి 24- బిజినెస్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
CBSE 12TH ARTS EXAM SCHEDULE: సీబీఎస్ఈ 12వ తరగతి ఆర్ట్స్ ఎగ్జామ్ షెడ్యూల్
ఫిబ్రవరి 22- సైకాలజీ
ఫిబ్రవరి 27- ఇంగ్లీష్ ఎలక్టీవ్ ఎన్, ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ, ఇంగ్లీష్ కోర్
మార్చి 3- హిస్టరీ
మార్చి 6- పొలిటికల్ సైన్స్
మార్చి 23- జాగ్రఫీ
మార్చి 26- హోమ్ సైన్స్
మార్చి 30- సోషియాలజీ

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వివరంగా తెలుసుకోవడానికి



సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ వివరంగా తెలుసుకోవడానికి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "CBSE exam schedule release. . . Full explanation of what an exam is"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0