CBSE Jobs: 357 jobs in CBSE. . . Tomorrow's Last Date
CBSE Jobs : సీబీఎస్ఈలో 357 జాబ్స్ . . . రేపే లాస్ట్ డేట్
CBSE Recruitment 2019 | దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ . ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్సై ట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది .
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 357 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారు తమ అర్హతలకు తగ్గ పోస్టుకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది సీబీఎస్ఈ. పోస్టును బట్టి రూ.39,100 వరకు వేతనం ఉంటుంది.
అసిస్టెంట్ సెక్రెటరీ- 14
అనలిస్ట్ (ఐటీ)- 14
అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)- 7
గ్రూప్ బీ- 8
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 8
గ్రూప్ సీ- 314
జూనియర్ అసిస్టెంట్- 204
సీనియర్ అసిస్టెంట్- 60
స్టెనోగ్రాఫరీ- 25
జూనియర్ అకౌంటెంట్- 19
అకౌంటెంట్- 6
CBSE RECRUITMENT 2019: నోటిఫికేషన్ వివరాలివే...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 16
దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గ్రూప్ ఏ పోస్టుకు రూ.1500, గ్రూప్ బీ పోస్టుకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, రెగ్యూలర్ సీబీఎస్ఈ ఉద్యోగులకు ఫీజు లేదు.
విద్యార్హత- పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ లాంటి అర్హతలున్నాయి.

CBSE RECRUITMENT 2019: ఖాళీల వివరాలివే...
గ్రూప్ ఏ- 35అసిస్టెంట్ సెక్రెటరీ- 14
అనలిస్ట్ (ఐటీ)- 14
అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)- 7
గ్రూప్ బీ- 8
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 8
గ్రూప్ సీ- 314
జూనియర్ అసిస్టెంట్- 204
సీనియర్ అసిస్టెంట్- 60
స్టెనోగ్రాఫరీ- 25
జూనియర్ అకౌంటెంట్- 19
అకౌంటెంట్- 6
CBSE RECRUITMENT 2019: నోటిఫికేషన్ వివరాలివే...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 16
దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గ్రూప్ ఏ పోస్టుకు రూ.1500, గ్రూప్ బీ పోస్టుకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, రెగ్యూలర్ సీబీఎస్ఈ ఉద్యోగులకు ఫీజు లేదు.
విద్యార్హత- పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ లాంటి అర్హతలున్నాయి.
0 Response to "CBSE Jobs: 357 jobs in CBSE. . . Tomorrow's Last Date"
Post a Comment