Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Bumper Offer for Customers ... Doing so at Rs 7,000

కస్టమర్లకు ఎస్బిఐ బంపర్... అలా చేస్తూ రూ.7వేలు మీసొంతం


SBI Bumper Offer for Customers ... Doing so at Rs 7,000


బ్యాంకులన్ని తమ తమ ఖాతాదారులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్ను ప్రకటిస్తుంటాయన్న విషయం తెలిసిందే. 

క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఆఫర్లు ఇంకా ఎక్కువ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి బ్యాంకులు . అయితే దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది . ఏకంగా ఏడు వేల రూపాయల ఓచర్ ఖాతాదారులకు అందించేందుకు నిర్ణయించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంతకీ ఏడు వేల రూపాయలు వోచర్ ఎవరికోసం అనుకుంటున్నారా... కేవలం క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్లకి మాత్రమే. ఇక ఆ క్రెడిట్ కార్డు కూడా ఎస్బిఐ యునో ఫెస్టివల్ షాపింగ్ లో భాగంగా ఎస్బిఐ తన ఖాతాదారులకు ఆఫర్ ప్రకటించింది
బ్యాంకులన్ని తమ తమ ఖాతాదారులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్ను ప్రకటిస్తుంటాయన్న విషయం తెలిసిందే. క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఆఫర్లు ఇంకా ఎక్కువ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి బ్యాంకులు . అయితే దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది . ఏకంగా ఏడు వేల రూపాయల ఓచర్ ఖాతాదారులకు అందించేందుకు నిర్ణయించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంతకీ ఏడు వేల రూపాయలు వోచర్ ఎవరికోసం అనుకుంటున్నారా... కేవలం క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్లకి మాత్రమే. ఇక ఆ క్రెడిట్ కార్డు కూడా ఎస్బిఐ యునో ఫెస్టివల్ షాపింగ్ లో భాగంగా ఎస్బిఐ తన ఖాతాదారులకు ఆఫర్ ప్రకటించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Bumper Offer for Customers ... Doing so at Rs 7,000"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0