Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The issuance of ration cards was amended by making changes to the previous qualifications

కారు ఉంటే రేషన్ కార్డు రాదు . . ఏపీలో కొత్త రూల్స్ ఇవే
రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . గ్రామాలు , పట్టణాల్లో వార్షికాదాయం , ఇతర నిబంధనల్లో మార్పులు చేసింది .


  • ఆహార భ‌ద్రతా నియ‌మాల్లో ఏపీ ప్రభుత్వం స‌వ‌ర‌ణ‌లు చేసింది. 
  • రేష‌న్ కార్డుల జారీకి గ‌తంలో ఉన్న అర్హ‌త‌ల్లో మార్పులు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
  •   గ్రామాలు  ప‌ట్ట‌ణాల్లో వార్షికాదాయం, ఇత‌ర నిబంధ‌న‌ల్లో మార్పులు చేసింది. 
  • నాలుగు చక్రాల వాహనాలున్న వారిని బీపీఎల్ కోటా నుంచి మినహాయించారు. 
  • క్యాబ్‌లు నడుపుకునే వారికి కూడా ఇది వర్తిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.
  • కొత్త మార్గదర్శకాలు:
  • గ్రామాల్లో వార్షికాదాయం రూ.ల‌క్షా 20 వేలు లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు
  • ప‌ట్ట‌ణాల్లో వార్షికాదాయం రూ.ల‌క్షా 44 వేల‌కు లోపు ఉన్న‌వారు అర్హులు.
  • నాలుగు చ‌క్రాల వాహ‌నాలు ఉన్న‌ వారిని బీపీఎల్ (దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు) కోటా నుంచి మిన‌హాయింపు.
  • ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నిచేసే పారిశుధ్య కార్మికుల‌ను బీపీఎల్ కోటా కింద ప‌రిగ‌ణించేలా ఉత్త‌ర్వులు జారీ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The issuance of ration cards was amended by making changes to the previous qualifications"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0