Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammavadi Varotsavalu

ALSO READ:

CHECK RYTHU BHAROSA


నేటి నుంచి అమ్మఒడి వారోత్సవాలు..*
ఆరు రోజుల పాటు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ..*
అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు..*
కార్యక్రమాల వివరాలు ఇలా..*




 అమ్మ ఒడి పథకాన్ని ఈ నెల 9న సీఎం జగన్మో హన్ రెడ్డి చిత్తూరులో ప్రా రంభించనున్న సందర్భంగా శనివారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు , కళాశాలల్లో జగనన్న అమ్మ ఒడి వారోత్సవాల ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిం చింది . అర్హులై అమ్మ ఒడి పథకానికి దరఖాస్తు చేసుకోకపోతే అలాంటి వారికి ఈ నెల ఐదు వరకు అవకాశం కల్పించారు . వారి వివరాలు , తగిన ధ్రువీకరణ పత్రాల జిరాక్ ను సేక రించి ఎంఈఓ ద్వారా పంపించాల్సి ఉంది .

 కార్యక్రమ వివరాలు . . 


  •  4న జగనన్న అమ్మ ఒడి కార్యక్రమంపై తల్లిదండ్రులు , కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలి .
  •  అమ్మ ఒడి పథకం కింద గుర్తిం చిన అర్హులైన తల్లులు,సంరక్షకుల జాబితాను ప్రదర్శించాలి 
  •  ఇంకా గుర్తింపు పొందాల్సిన వారు ఉంటే వారి వివరాలను తగిన ధ్రువీకరణ పత్రాలతో సెకరించి సంబంధిత ఎంఈ ఓకు అందజేయాలి . 
  • 6న మధ్యాహ్న భోజన నాణ్యత పెంపు , ఆహార పట్టికలో సంక్రాంతి తర్వాత మార్పులపై తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు , తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం . 
  • 7న పాఠశాలల్లో 2020 - 21 విద్యా సంవ త్సరం నుంచి ఆంగ్ల మాధ్యమ ప్రవేశానికి సం బంధించిన కార్యాచరణ ప్రణాళికపై విద్యా ర్థులు , తల్లిదండ్రులకు వివరించడం . 
  • తల్లిదం డ్రుల కమిటీతో చర్చ . 
  • 8న ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు -నేడు కార్యక్రమ అమలుపై తల్లిదండ్రుల కమిటీ , తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం . 
  • పాఠ శాలల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మరు గుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా తీసుకుంటున్న చర్యలపై తల్లిదండ్రులకు అవగా హన కల్పించాలి . 
  • పారిశుధ్య నిర్వహణలో తల్లి దండ్రుల కమిటీ బాధ్యతను వివరించాలి . 
  • 9న జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభం . ఈ సందర్భంగా అర్హులైన తల్లులు , సంరక్షకు లను పాఠశాలలకు ఆహ్వానించాలి .
  •  గ్రామ , మండల , నియోజకవర్గ , జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులను ప్రారంభ సమావేశానికి ఆహ్వా నించాలి .
  •  చిత్తూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు , పిల్లలు టీవీల ద్వారా తిలకించేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయాలి . 
  • ప్రారంభో త్సవ కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించేలా నిర్వహించాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ammavadi Varotsavalu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0