Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammavadi warns private schools not to ask for money

 అమ్మఒడి డబ్బులు అడగొద్దు ప్రైవేట్ పాఠశాలలకు హెచ్చరిక.
Ammavadi warns private schools not to ask for money

అమ్మఒడి డబ్బులు పూర్తిగా ఆ తల్లికి మాత్రమే చెందుతాయని డీఈఓ లింగేశ్వర రెడ్డి స్పష్టం చేశారు . కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లుల నుంచి కొంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు . ఏ విద్యాసంస్థ యాజ మాన్యమైనా అమ్మఒడి డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు ఫిర్యాదులు వచ్చినట్లైతే సదరు విద్యాసంస్థ గుర్తింపు రద్దుచేసి పాఠశాలను మూసివేసే చర్యలు తీసుకోమని ప్రభుత్వం , పాఠశాల విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చా యన్నారు . అలాంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఆధారాలతో సహా 9493861417 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని విద్యార్థుల తల్లిదండ్రు లను ఆయన కోరారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ammavadi warns private schools not to ask for money"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0