Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Government has released new guidelines to make sure who is eligible for pension

ఏ పింఛనుకు - ఎవరు అర్హులు.


 AP Government has released new guidelines to make sure who is eligible for pension


వివరాలు


  •  పింఛనుకు ఎవరు అర్హులో తెలిపేలా కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది .
  •  ఏ పెన్షన్‌కు అర్హు లైనప్పటికీ కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ . 10 వేల లోపు , పట్టణ ప్రాం తాల్లో రూ . 12 వేలు లోపు ఉండాలి . 
  • మున్సిపల్ , పంచాయతీ , శాశ్వత , ఒప్పదం , ఔట్ సోర్శింగ్ పారిశుధ్య కార్మికులందరూ దీనికి అర్హులే , శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు / పెన్షనర్లు ఆన రులు . సొంతంగా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు.
  • ట్యాక్సీ , ఆటో , ట్రాక్టర్లకు మినహాయింపు ఉంటుంది . రైతుల విషయాని కొస్తే భూమి మాగాణి 3 ఎకరాలలోపు ఉండా లి , మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండా లి . 
  • రెండు రకాల భూములైతే 10 ఎకరాల లోపు ఉండాలి . కుటుంబ సగటు విద్యుత్ వినియోగం 6 నెలలకు 300 యూనిట్లలోపు ఉండాలి.
  •  పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులలోపు కుటుంబ ఆస్తిపై పన్ను చెల్లించే వారై ఉండాలి.
  •  కుటుంబ సభ్యులు ఎవరూ ఇన్‌కంటాక్స్ పరిధిలో ఉండకూడదు.
  •  అర్హత కలిగిన వారు
  • ఆధార్ కార్డు , కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రంతో గ్రామ / వార్డు వలంటీరు తెలియ చేస్తే వారు వివరాలను మొబైల్ యాప్లో నమో దు చేస్తారు .
  •  గ్రామ / వారు సచివాలయాల్లో , మండల / మున్సిపల్ కార్యాలయాల్లోను దరఖాస్తు సమర్పించవచ్చు . 

పింఛనుకు అర్హతలివీ . . . . . 

వృద్ధాప్య పింఛను.... 
60 సంవత్సరాలు ఆపైన వయస్సు కలిగిన వారు అర్హులు . ఈ పరిమితి గిరిజనులకు 50 ఏళ్లకు ఉంటుంది .
వితంతు పింఛను . . . . 
వివాహ చట్టం ప్రకారం 18 ఏళ్లు , ఆపై వయస్సు కలిగిన వితంతువులు అర్హులు . భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి .
వికలాంగ పింఛను . . . . 
2 .40 శాతం ఆపైన వికలాంగత్వంతో ఉండి సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి .
 చేనేత కార్మికుల పింఛను . . . 
చేనేత , జౌళిశాఖ గుర్తింపు పత్రం కలిగిన 50 ఏళ్లు ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి .
 కల్లు గీత కార్మికులు . . . . 
 ఎక్సైజ్ శాఖ గుర్తింపు పత్రం కలిగిన 50 ఏళ్ల లోపు , ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి . మత్స్యకారులు . . . . . . 
మత్స్య శాఖ గుర్తింపు పత్రం కలిగిన 50 ఏ లోపు ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి . ట్రాన్సజెండర్ ( హిజ్రాలు ) . . . ప్రభుత్వ ఆరోగ్యశాఖ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి . వయస్సు 18 ఏళ్లు , ఆపైన ఉండాలి . డయాలసిస్ . . .
 ప్రభుత్వ హాస్పిటల్స్ , వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం స్టేజీ 3 , 4 , 5లలో డయాలసిస్ తీసుకుం టున్న వారు అర్హులు . వయస్సుతో నిమిత్తం ఒంటరి మహిళ . . . . . . . 
చట్ట ప్రకారం భర్త నుంచి విడాకులు పొంది ఉం డాలి . సంవత్సరం క్రితం భర్త నుంచి విడి పోయిన వారై ఉండాలి . భర్త నుంచి విడిపోయి నట్లుగా ఎలాంటి ద్రవీకరణ పత్రం లేనివారు గ్రామ , వార్డు స్థాయిలోని ప్రభుత్వ అధికారుల సాక్ష్యాలతో తహశీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి . వీరు 35 ఏళ్లు . ఆపైన వయస్సు కలిగి ఉండాలి . అవివాహితులుగా ఉండి ఎలాంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తుండే వారు అర్హులు . గ్రామాల్లో 30 ఏళ్లు , లేదు .
పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి . పింఛను మం జూరు అనంతరం వారు వివాహం చేసుకున్నా లేక ఆర్థికపరంగా జీవనోపాధి పొందినా తక్షణమే పింఛను నిలుపుదల చేసే అధికారం సంబంధిత పెన్షను పంపిణీ అధికారికి ఉంటుంది . 
డప్పు కళాకారులు . . . . . . సాంఘిక సంక్షేమ శాఖ గుర్తింపు పొంది ఉండా లి . 50 ఏళ్లు , ఆపై వయస్సు కలిగి ఉండాలి . చర్మకారులు . . .
 వయస్సు 40 ఏళ్లు పైబడి ఉండాలి . లబ్దిదారుల జాబితాను సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది . 
అభయ హస్తం . . . 
అభయ హస్తం పధకంలో కాంట్రిబ్యూషన్ చెల్లి స్తున్న స్వయం సహాయక సంఘ సభ్యులై ఉం డాలి . 60 ఏళ్లు నిండి ఉండాలి .

వివిధ రకాల వ్యాధిగ్రస్తులు . . . 


1 . తలసేమియా , 2 . సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి , 8 . ద్వైపాక్షిక బోద వ్యా ధి ( గ్రేడ్ - 4 ) , 4 . తీవ్ర మోఫీలియా ( 2శాతం ఫ్యాక్టర్ 8 లేకరి ) , 5 . పక్షపాతంతో చక్రాల కుర్పీ / మం చానికే పరిమితమైన వారు . 6 . తీవ్రమైన కండరాల బలహీనత , ప్రమాద బాధితులు చక్రాల కుర్చీ / మంచానికే పరిమితమైన వారు . 7 . దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు ( 3 , 4 , 5 స్టేజీలలో ) డయాలసిస్ చేయించుకున్న వారు . 8 . కుష్టు వ్యాధి గ్రస్తు లు ( బహుళ వైకల్యం ) . 9 . ఆరోగ్యశ్రీ ద్వారా కిడ్నీ కాలేయం , గుండె మార్పిడి చేసుకున్న వ్యాధి గ్రస్తులు పింఛనుకు అర్హులు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " AP Government has released new guidelines to make sure who is eligible for pension"

Post a comment