Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC: 'JL' Exam Schedule

APPSC:'జేఎల్' పరీక్షల షెడ్యూలు వెల్లడి.. ఏ పరీక్ష ఎప్పుడో వివరణ.
APPSC: 'JL' Exam Schedule

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెల్లడించింది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

ఏపీలో ఇంటర్మీడియట్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెల్లడించింది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 5 నుంచి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

★ ఫిబ్రవరి 17న (సోమవారం)..
➦ ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
➦ మధ్యాహ్నం సెషన్‌లో ఉర్దూ, తెలుగు, కామర్స్, సివిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు
★ ఫిబ్రవరి 18న (మంగళవారం)..
➦ ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
➦ మధ్యాహ్నం సెషన్‌లో ఇంగ్లిష్, బోటనీ, జువాలజీ, ఒరియా పరీక్షలు నిర్వహించనున్నారు.

★ ఫిబ్రవరి 19న (బుధవారం)..
➦ ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
➦ మధ్యాహ్నం సెషన్‌లో హిస్టరీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
★ఫిబ్రవరి 20న (గురువారం)..
➦ ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
➦మధ్యాహ్నం సెషన్‌లో సంస్కృతం, హిందీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC: 'JL' Exam Schedule "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0