Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Model School Admission Schedule ..

మోడల్  స్కూల్ అడ్మిషన్ షెడ్యూల్ ..

Model School Admission Schedule ..

6వ తరగతికి ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

7 నుంచి 10వ తరగతులకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్‌ 9 నుంచి 12 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏప్రిల్‌ 12న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతికి, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 7 నుంచి 10 తరగతులకు

జిల్లా కేంద్రంలో ప్రవేశం కోసం పరీక్ష ఉంటుంది.

మే 20న  ప్రవేశ పరీక్ష ఫలితాల ప్రకటన

మే 21 నుంచి 26 వరకు విద్యార్థుల తుది జాబితా తయారీ

మే 28 నుంచి 31 వరకు విద్యార్థుల ద్రువీకరణ పత్రాల పరిశీలన,

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Model School Admission Schedule .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0