Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Job with ten .. No exam - No interview - Salary Rs. 12,000

పదితో ఉద్యోగం.. నో పరీక్ష - నో ఇంటర్వ్యూ - జీతం రూ.12000 - ఈ ఒక్కరోజే 
Job with ten .. No exam - No interview - Salary Rs. 12,000

పది , ఇంటర్ తోనే చదువు ఆపేశారా .. ఉద్యోగం చూస్తున్నారా .. అయితే ఈ ప్రకటన మీకొసమే . హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగులకు జీహెచ్ఎంసీ సంస్థ జాబ్ మేళా నిర్వహిస్తోంది . జీహెచ్ ఎంసీ మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24 వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ తెలిపారు .
అసిస్టెంట్ సేల్స్ మెన్ ఉద్యోగాల కోసం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు మూసాపేటలోని సర్కిల్ కార్యాలయంలోఇంటర్వ్యూలు ఉంటాయి . పదో తరగతి , ఆ పైన ఉత్తీర్ణులైన 19 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులు .
ఇక జీతం విషయానికి వస్తే .. ఎంపికైన వారికి నెలకు రూ .11,465 వేతనం ఉంటుంది . అదనంగా టీఏ , డీఏ కూడా ఇస్తారు . ఆసక్తి కలిగినవారు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఈ మేళాలో పాల్గొనవచ్చు . ఇంకా వివరాలు కావాలంటే .. 80085 35309 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "Job with ten .. No exam - No interview - Salary Rs. 12,000"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0