Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Low Paying Home Loans!

తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్!
Low Paying Home Loans!

దిగ్గజ ఫైనాన్షియల్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్ అందిస్తోంది. హోమ్ లోన్ కార్నివాల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆకర్షణీయ వడ్డీ రేటుకే హోమ్ లోన్ పొందొచ్చు. 

హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్స్‌పై ఇప్పుడు వడ్డీ రేటు 8 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని కంపెనీ పేర్కొంది. అయితే నిర్దిష్టమైన తేదీ అంటూ ఏమీ పేర్కొనలేదు. అంటే ఆఫర్‌ను కంపెనీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ తన హోమ్ లోన్స్‌పై కస్టమర్లకు పలు ప్రయోజనాల్ని అందిస్తోంది. ఈజీ డాక్యుమెంటేషన్, డోర్‌స్టెప్ అసిస్టెన్స్, క్విక్ అండ్ ఈజీ ప్రాసెసింగ్, కస్టమైజ్డ్ రీపేమెంట్ ఆప్షన్స్, నో హిడెన్ చార్జీలు వంటి ప్రత్యేకతలు ఉంటాయి అని వివరించింది.
హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.hdfc.com/homeloancarnival2019 ఈ లింక్ సాయంతో నేరుగా లోన్ కోసం అప్లై చేసుకుంటే సరిపోతుంది. మహిళలు హోమ్ లోన్‌ తీసుకుంటే.. రూ.30 లక్షల వరకు రుణానికి 8 శాతం నుంచి 8.5 శాతం వరకు వడ్డీ పడుతుంది. అదే ఇతరులకు కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ.30.01 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు రుణంపై 8.25 నుంచి 8.75 శాతం వరకు వడ్డీ పడుతుంది. అదే రూ.75.01 లక్షల నుంచి ఆపైన మొత్తానికి వడ్డీ రేటు 8.3 నుంచి రూ.8.8 శాతం మధ్యలో ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Low Paying Home Loans!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0