Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

railway jobs: 3 notifications for railway jobs ... 7,880 posts Subsequent notifications are being issued for job replacement in Indian Railways.

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు 3 నోటిఫికేషన్లు... 7,880 పోస్టులు
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
railway jobs: 3 notifications for railway jobs ... 7,880 posts  Subsequent notifications are being issued for job replacement in Indian Railways.

రైల్వే జోన్లతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. వేల సంఖ్యలో పోస్టుల్ని ప్రకటిస్తున్నాయి. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వేర్వేరుగా వస్తున్నాయి. ప్రస్తుతం 3 నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 7,880 పోస్టులున్నాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఏ ఉద్యోగానికి అయినా దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

1. నోటిఫికేషన్ల వారీగా చూస్తే వెస్టర్న్ రైల్వే 3,553 ఖాళీలను భర్తీ చేస్తోంది
దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం


2. సెంట్రల్ రైల్వే 2562 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 


3. సౌత్ ఈస్టర్న్ రైల్వే 1785 ఖాళీలను ప్రకటించింది. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "railway jobs: 3 notifications for railway jobs ... 7,880 posts Subsequent notifications are being issued for job replacement in Indian Railways."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0