Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SC, ST and BC in AP from March. It is no longer necessary to go around the MRO office to take caste certificates.

ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీపికబురు... మార్చి నుంచి.కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి ఇకపై ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం తీపికబురు అందిస్తోంది

కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి ఇకపై ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. గ్రామ సచివాయాల్లోనే కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామ సచివాలయాల నుంచే ఇకపై కుల ధృవీకరణ సర్టిఫికెట్లు జారీ కానున్నాయి. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, సర్టిఫికెట్లు, ఇంకొన్ని జాబితాలోలేని కులాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను డిప్యూటీ తహశీల్దార్‌స్ధాయి నుంచి జిల్లా కలెక్టర్‌ స్ధాయి వరకు మంజూరు చేసేవారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, సర్టిఫికెట్లు జారీ చేసే అధికారాలను గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం అప్పగించనుంది.అయితే, ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల నిమిత్తం ఇచ్చే సర్టిఫికెట్లు మాత్రం తహశీల్దార్‌, ఆపైవారే మంజూరు చేస్తారు. నూతన విధానాన్ని మార్చి నెలాఖరు నుంచి అమల్లోకి తీసుకొచ్చే యోచనలో వున్న సర్కారు అందుకు కసరత్తును ముమ్మరం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SC, ST and BC in AP from March. It is no longer necessary to go around the MRO office to take caste certificates."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0