Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Is going to end today The BRAUSET-2020 application deadline

నేటితో ముగియనున్న BRAUSET-2020 దరఖాస్తు గడువు
Is going to end today  The BRAUSET-2020 application deadline

అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనే గడువు మంగళవారంతో ముగియనుంది


  • 21 కోర్సుల్లో పది అంశాల్లో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు సోమవారం నాటికి 1,449 మంది అభ్యర్థులు తమ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొన్నారు.
  •  వీరిలో 750 మంది రుసుము సైతం చెల్లించినట్లు వర్సిటీ ప్రవేశాల డీన్‌ డా. గుంట తులసీరావు తెలిపారు.
  • వర్సిటీలో సోమవారం ఆయన మాట్లాడుతూ కరోనాను దృష్టిలో ఉంచుకొని దరఖాస్తు గడువు పెంచాలా లేదా అనేది మంగళవారం నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Is going to end today The BRAUSET-2020 application deadline"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0