Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in SBI without exam

పరీక్ష లేకుండానే SBI లో ఉద్యోగాలు
Jobs in SBI without exam

బ్యాంకింగ్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 431 పోస్టుల్ని ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జూలై 13 చివరి తేదీ అని నోటిఫికేషన్‌లో ప్రకటించింది ఎస్‌బీఐ. కానీ ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారికి మరో అవకాశం ఇచ్చింది. దరఖాస్తు గడువును 2020 జూలై 15 వరకు పొడిగించింది. అంటే రేపటి లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు ఫీజు చెల్లించాలి. కేవలం దరఖాస్తు గడువు మాత్రమే పొడిగించామని, నియమనిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని ఎస్‌బీఐ ప్రకటించింది. సెంట్రల్ రీసెర్చ్ టీమ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఫ్యాకల్టీ, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ లాంటి 431 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు- 431

ఎగ్జిక్యూటీవ్ (FI & MM) - 241

సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోషల్ బ్యాంకింగ్ & సీఎస్ఆర్)- 85

సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ రిలేషన్స్)- 2

సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (అనలిటిక్స్)- 2

సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ మార్కెటింగ్)- 2

హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్)- 1

సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ & డేటా అనలిటిక్స్)- 1

సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)- 1

ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 9

ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ)- 1

రిలేషన్‌షిప్ మేనేజర్ (బ్యాక్‌లాగ్)- 48

రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 3

ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 20

ప్రొడక్ట్ మేనేజర్- 6

మేనేజర్ (డేటా అనలిస్ట్)- 2

మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్)- 1

ఫ్యాకల్టీ, ఎస్‌బీఐఎల్, కోల్‌కతా- 3

బ్యాకింగ్ సూపర్‌వైజరీ స్పెషలిస్ట్- 1

మేనేజర్ ఎనీటైమ్ ఛానల్- 1

వైస్ ప్రెసిడెంట్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 1

చీఫ్ మేనేజర్ (స్పెషల్ సిచ్యూవేషన్ టీమ్)- 3

డిప్యూటీ మేనేజర్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 3

డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్- 1

డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)- 8

చీఫ్ ఆఫీసర్ (సెక్యూరిటీ)- 1

ప్రకటన తేదీ :23.06.2020

దరఖాస్తుకు చివరితేదీ. 15.07.20

ఉద్యోగ రకం :ఫుల్ టైం

ఉద్యోగ రంగం   :SBI

వేతనం     :INR 50029/నెలకి

నైపుణ్యాలు మరియు విద్యార్హత

నైపుణ్యాలు :పోస్టులను బట్టి మారుతూ ఉంటాయి

అర్హతలు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను
 https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

12 Responses to "Jobs in SBI without exam"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0