Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Academic Calendar

అకడమిక్ క్యాలెండర్
Academic Calendar


  •  కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆన్‌లైన్‌ తరగతులతోనే ప్రారంభం కానుంది.
  •  సాధారణ పరిస్థితి వచ్చేవరకు కొంతకాలం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాక నేరుగా బోధన చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అకడమిక్‌ కేలండర్‌ను రూపొందిస్తోంది. 
  • ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు విద్యా సంవత్సరం ఉండేలా కసరత్తు చేస్తున్నారు.
  •  పాఠ్యాంశాలను 30శాతం తగ్గిస్తారు.
  • పండగ సెలవులు తగ్గింపు.
  • సంక్రాంతి, దసరా సెలవులను తగ్గిస్తారు. మొత్తం పని దినాలు 180.
  • పాఠశాలలు పని చేసే 180 రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఆన్‌లైన్‌, దూరదర్శన్‌, మనటీవీ ద్వారా పాఠాల ప్రసారం. కరోనా ప్రభావం తగ్గాక నేరుగా తరగతులు.
  • ఇప్పటికే ఆరు గంటలపాటు సప్తగిరి ఛానల్‌ ద్వారా 1-5 తరగతులకు బ్రిడ్జి కోర్సు, 6-10 విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. దీన్ని కొనసాగిస్తారు. దీనికి అదనంగా మన టీవీ ద్వారానూ పాఠాలను ప్రసారం చేయాలని భావిస్తున్నారు.
  • మార్చిలో నిర్వహించే పరీక్షలను ఏప్రిల్‌కు మార్పు చేయడం, మే నెల మొదటి వారంలో 6-9 విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా కేలండర్‌కు రూపకల్పన చేస్తున్నారు.
  • మే రెండోవారం నుంచి 12 జూన్‌-2021 వరకు సెలవులు ఇచ్చి, తర్వాత ఎలాంటి మార్పుల్లేకుండా వచ్చే విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తారని సమాచారం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Academic Calendar"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0