Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Unpaid salaries

అందని జీతాలు
Unpaid salaries

ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొరదకపోవడంతో జీతాల చెల్లిరపుల్లో జాప్యం జరుగుతోరది. ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు చెల్లిరచాల్సి ఉన్నప్పటికీ, మరో రెరడు మూడు రోజుల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోరది. ప్రతి యేటా మార్చి 31లోగా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిరచాల్సి ఉరటురది. ఈసారి కరోనా కారణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూన్‌లో ప్రవేశపెట్టారు. అరదుకే జూన్‌ 30లోగా బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభిరచాల్సి ఉరడగా, శాసనమండలి దీనిని ఆమోదిరచలేదు. అయితే అసెంబ్లీ పంపిన 14 రోజులలోగా మండలి ఆమోదం లేదా తిరస్కరణ జరగకపోతే ఈ బిల్లును శాసనసభాపతి గవర్నర్‌కు పంపవచ్చు. నిర్దేశిత గడువు 30వ తేదీతో ముగియడంతో మండలి నురచి దీనిని తిరిగి శాసనసభ సచివాలయానికి పంపిరచాలని మండలి అధికారులు నిర్ణయిరచినట్లు తెలిసిరది. స్పీకర్‌ ఆమోదిరచిన తరువాత గవర్నర్‌కు పంపిరచనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియకు మరో మూడు రోజుల సమయం పడుతురదని, అ0దుకే నాలుగో తేదీ నాటికి సమస్య కొలిక్కి వస్తు0దని అoటున్నారు. నాలుగు, ఐదో తేదీలు సెలవు కావడంతో ఇక సోమవారమే జీతాలకు అవకాశం ఉ0టురదని సమాచారం. కాగా దీనిపై ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం కూడా కూడా స్పరదిరచారు. 14 రోజుల గడువు ముగిసిన తరువాత గవర్నర్‌కు వెళ్తురదని, శనివారం లోగా గవర్నర్‌ నురచి అనుమతి వస్తురదని చెప్పారు. ఆ తరువాత యదా తధంగా చెల్లిరపులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఉరడగా, జీతాల జాప్యానికి టిడిపి సభ్యులే కారణమని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Unpaid salaries"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0