Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Unemployment Alert: Outsourcing Jobs Registration Process!

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్ : అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్!
AP Unemployment Alert: Outsourcing Jobs Registration Process!


  •  కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రత్యేకంగా ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్ (APCOS)ను తాజాగా ప్రభుత్వం ప్రారంభించింది.
  • దీని ద్వారా లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా.. పారదర్శకంగా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
  • కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి.
  • పూర్తి వివరాలకు http://apcos.ap.gov.in/  వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.
  • ఇది 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ. నిరుద్యోగులు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • త్వరలో Candidates Registration ప్రాసెస్ మొదలవుతుంది.
  • ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం, బీసీలు, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున రిజర్వేషన్లు .

రిజిస్ట్రేషన్ ప్రాసెస్:

  • ముందుగా http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Candidates Registration పైన క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పూర్తవుతుంది.
  • ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు ఎంటర్ చేయాలి.
  • ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు కనిపిస్తాయి.
  • ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
  • అనంతరం వివరాలన్నీ సరిచూసుకొని దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
  • ఆ దరఖాస్తు ఫామ్ ప్రింట్
  •  తీసుకొని భద్రపర్చుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "AP Unemployment Alert: Outsourcing Jobs Registration Process!"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0