Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

COVID - 19 Vaccine Russia Vaccine Ready!

 COVID - 19 Vaccine రష్యా వ్యాక్సిన్ రెడీ !
COVID - 19 Vaccine Russia Vaccine Ready!

 వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి వైద్యులు , టీచర్లకు తొలి ప్రాధాన్యం అక్టోబర్ లో ఉచిత సామూహిక టీకాలు ఆరోగ్య మంత్రిమిఖైల్ ప్రకటన మాస్కో 

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి వ్యాక్సిన్ రష్యా సిద్ధం చేసింది . గామాలేయా ఇన్స్టిట్యూట్ చేపట్టిన వ్యాక్సిన్ ప్రక్రియ దాదా పుపూర్తయింది . మూడు దశలక్లినికల్ ట్రయలు ముగిశాయి . వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి అధికారిక అనుమతుల ప్రక్రియ మాత్రమే మిగిలింది . వారం పది రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది . ఈ విషయాన్ని రష్యా ఆరోగ్యశా ఖమంత్రిమిఖైల్ మురష్కో అధికారికంగా వెల్లడించారు . అక్టోబర్ లో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వడంజరుగుతుందని చెప్పారు . తొలుతవైద్యులు , ఆరోగ్య సిబ్బంది , టీచర్లకు టీకాను అందించాలనే ప్రతిపాదన ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి . వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టులో పూర్తవుతుందని , ఆ వెంటనే పౌరులకు టీకా అందుబాటులోకి వస్తుందని తెలిపాయి . మరో రెండు ఔషధాలు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయని మిఫైల్ వివరించారు . రెండు నెలల్లో వీటికి క్లినికల్ అనుమతులు జారీచేస్తామని తెలిపారు . ఆగస్టు 10-12 తేదీల నాటికి వ్యాక్సిన్ రెడీ అవుతుందని రష్యా ఇదివరకే ప్రకటించింది . చెప్పినట్లుగానే ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేసింది . తద్వారా , ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన మొట్టమొదటి దేశంగా రికార్డు సృష్టించబోతున్నది . గా మాలేయా ఇన్స్టిట్యూట్ , రష్యన్ ప్రత్యక్ష పెట్టుబడుల నిధి సం యుక్తంగా ఈ వ్యాక్సిన్ తయారీని చేపట్టాయి . కాగా , నిబంధ నల మేరకు పూర్తి విధివిధానాలకు లోబడి వ్యాక్సిన్ తయారీ ఉంటుందని , పరిశోధనల వ్యవధిని ఉద్దేశపూరితం గా తగ్గిం చడం జరగదని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది . వాస్తవానికి మానవుల్లో టీకా ప్రయోగం ఏప్రిల్ నుంచే మొదలైందని , రాజకీయ , వాణిజ్య ప్రముఖులు , మిలటరీ సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారని కథనాలు వచ్చాయి . మిలటరీ వలంటీర్లు గతవారం ఫేజ్ -2 ప్రయోగాల్లో పాల్గొన్నారని బ్లూమ్ బర్గ్ నివేదించింది . రష్యాలో ఇప్పటి వరకు 8,45,443 కరోనా కేసులు వెలుగు చూడగా , 14,058 మంది ప్రాణాలు కోల్పోయారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "COVID - 19 Vaccine Russia Vaccine Ready!"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0