Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

India as a global leader with a new education policy.

కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో గ్లోబల్ లీడర్ గా ఇండియా.
India as a global leader with a new education policy.

సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రూపొందించే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) రాష్ట్రాలు  యూనియన్ టెర్రిటరీల్లో స్కూల్ ఎడ్యుకేషన్ పరిస్థితులను అంచనా వేస్తుంది  2018-19 ఎడ్యుకేషనల్ ఇయరుగానూ రిలీజ్ చేసిన రిజల్ట్ లో 37 రాష్ట్రాలు , యూటీల్లో తెలంగాణ 17వ ప్లేస్ లో ఉంది .ఈ ఇండెక్స్ లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ క్వాలిటీ , ఎడ్యుకేషన్ ఎవైలబులిటీ , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ఈ,క్వల్ ఆపర్చ్యునిటీస్ అడ్మిని స్ట్రేటివ్ అంశాలను పరిశీలించారు సరైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లేకపోవడం,ఈక్వల్ ఆపర్చ్యునిటీ స్ అందించకపోవడం వంటి వాటి వల్ల రాష్ట్రం వెనకబడింది . ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో 30 వ ప్లేస్ , ఎడ్యుకేషన్ ఎవైలబులిటీలో 20వ ప్లేస్లో నిలిచింది.క్వాలిటీ ఎడ్యుకేషన్  లెర్నింగ్ రిజల్ట్ లో టాప్ టెన్లో రాష్ట్రం లేకపోవడంలో ఎడ్యుకే షన్ సెక్టార్ పై తెలంగాణ సర్కారు ఉన్నకమిట్ మెంట్ ను తెలియజేస్తోంది .

సెంఎడ్యుకేషన్ పాలసీ -2020 స్కూల్ స్టేజ్ లో , హయ్యర్ ఎడ్యుకేషన్ లో మార్పులు తీసుకురా వడానికి ఉపయోగపడుతుంది . ఎడ్యుకేషన్ సెక్టార్ తో పాటు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ల పనితీరులో మార్పుల ద్వారా ఇతర దేశాలతో పోటీపడేలా మన ఎడ్యుకేషన్ సిస్టంను మార్చు తుంది మరోసారి ఇండియాను గ్లోబల్ లీడర్ గా మార్చాలని టార్గెట్ పెట్టుకున్న సెంట్రల్ గవర్నమెంట్ , ప్రధాని మోడీ అందుకు తగ్గట్టుగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు . యువతలో క్రియేటివిటీని పెంచి వారిని ఇన్నోవేషన్స్ వైపు ఎంకరేజ్ చేయడానికి , ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంత కాళ్లపై నిలబడే లా చేయడం ద్వారా సొసైటీకి , దేశానికి “ ఆత్మనిర్భరత'ను అందించేందుకు ఈ కొత్త పాలసీ ఒక మెడిసిన్ లాంటిది.ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రానికి ఈ పాలసీ ఒక వరం లాంటిది . క్రియేటివ్ , ఎక్స్పరిమెంటల్ ఎడ్యుకేషన్ ను ఎంకరేజ్ చేయడం ద్వారా స్టూడెంట్లలో స్కిల్స్ పెరగడంతోపాటు ఫైనాన్షియల్ గా , సోషల్ గా వీక్ గా ఉన్న స్టూడెంట్లకు సౌలతులు అందించొచ్చు . 
పక్క రాష్ట్రాలతో పోలిస్తే స్కిల్స్ తక్కువే 
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( ఎన్సీఈఆర్టీ ) చేపట్టిన నేషనల్ అచీవ్ మెంట్ సర్వే ( ఎఎస్ ) లో రాష్ట్రంలోని ఐదునుంచి 8 వ తరగతి వరకు స్టూడెంట్ల నాలెడ్జ్ ఇతర సౌత్ ఇండియన్ స్టూడెంట్లతో పోల్చితే తక్కువగా ఉందని వెల్లడించింది . 2014-2017 మధ్యలో తెలంగాణ లోని ప్రైమరీ స్కూళ్లలో 1,426 % మంది స్టూడెం టు , హైస్కూల్స్ లో 2,147 % మంది స్టూడెంట్లు , 40 % కన్నా తక్కువ స్కోరు సాధించినట్లు కాగ్ 2018 రిపోర్ట్ స్పష్టం చేసింది . 
అమ్మభాషతో ఎంతో మేలు 
ఎడ్యుకేషన్ . టెక్నికల్ ఎడ్యుకేషన్లో అమ్మభాషను ఈ పాలసీ సూచిస్తోంది . జాబ్ మార్కెట్ కు కావా ల్సినట్టుగా హయ్యర్ ఎడ్యుకేషన్లో మార్పులను ఎన్ ఈపీ ప్రతిపాదించింది . ప్రస్తుతం తెలంగా ణలో గ్రాస్ ఎల్మెంట్ రేషియో ( జీఈఆర్ ) 36.2 శాతంగా ఉంది . 2035 నాటికి టెక్నికల్ ఎడ్యుకేషన్ , హయ్యర్ ఎడ్యుకేషన్లో జీఈ ఆరు 50 శాతానికి పెంచేలా ఈ పాలసీ టార్గెట్ నిర్దేశిం చింది .

తప్పులు సరిదిద్దుకునే చాన్స్ మంచి స్కిల్స్ కలిగిన సిటీ జనను రెడీ చేయడం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యం ఆరేండ్లలోన 85 శాతం మంది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్ అవుతుందని సైకాలజీ సైంటిస్టులు , ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు . అందువల్ల ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ( ఈసీసీఈ ) ని అమలు చేయడం ద్వారా థర్డ్ క్లాస్ పూర్తయ్యే నాటికి ప్రతి చిన్నారికి బలమైన పునాది వేయడంతోపాటు స్కెల్స్ పెంచడంపై దృష్టి పెట్టడం , వారి లెర్నింగ్ రిజల్ట్ లో మంచి ఫలితాలు తీసుకురావొచ్చు . 5 + 3 + 4 + 4 సిస్టం ద్వారా ప్రైమరీ స్కూల్ హయ్యర్ ఎడ్యుకేషను మధ్య గ్యాపన్ను తగ్గించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది . టీచింగ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ మెథడ్స పూర్తిగా మార్చేస్తుంది ఈ సీసీఈతో రాష్ట్రంలోని స్టూడెంట్ల లెర్నింగ్ రిజల్ట్ , స్కిల్స్ ఎంతో మెరుగవుతాయి . క్రియేటివ్ , ఎక్స్ పెరిమెంటల్ ఎడ్యుకేషన్ మెథడ్స్ తోపాటు స్టూడెంట్ల ఫిజికల్ , మెంటల్ ఎబిలిటీని పెంచడానికి ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది .
......జి.కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "India as a global leader with a new education policy."

Post a Comment