Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

School Complexes 2020-21 - Restructuring of the school complexes Guidelines.

School Complexes 2020-21 - Restructuring of the school complexes Guidelines.
School Complexes 2020-21 - Restructuring of the school complexes Guidelines.
Rc.No.SS-15024/92/2020-SAMO-SSA Dt.22/09/2020.

పాఠశాల సముదాయాల పునర్నిర్మాణం
నూతన పాఠశాల సముదాయాల నిర్మాణంకై సూచనలు, కమిటీల ఏర్పాటుకై మార్గదర్శకాలు


  • టీచింగ్ లర్నింగ్ సెంటర్స్ గా మారనున్న స్కూల్ కాంప్లెక్సులు..
  • జాతీయ నూతన విద్యావిధానం - 2020 మార్గదర్శకాలను అనుసరించి రూపాంతరం చెందనున్న స్కూల్ కాంప్లెక్సులు..
  • కనీసం 40-50 మంది ఉపాధ్యాయులు కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్.
  • గ్రామీణ ప్రాంతాలలో 15-20  స్కూళ్ళకు ఒక కాంప్లెక్స్. 
  • పట్టణ ప్రాంతాలకు 10-15 పాఠశాలలకు ఒక స్కూల్ కాంప్లెక్స్. 
  • గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 10-15 km..
  • పట్టణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 5-10 km.. 
  • పై సూచనలు పరగణిస్తూ ఆ ప్రాంతంలోని అన్ని యాజమాన్యాల(ప్రభుత్వ) పాఠశాలలకు ఒకే పాఠశాల సముదాయం.

పాఠశాల సముదాయాల పునర్నిర్మాణం కొరకు కమీటీలు మండల స్థాయిలో.
Head Master Gr.II - Chairman MEO - Convenor


  • మెంబర్లుగా, ఒక హైస్కూల్ హెచ్ఎం, ఒక యూపీ స్కూల్ హెచ్ఎం,ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఒక సీఆర్పీ కమీటీగా ఏర్పడి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు ప్రక్రియ చేపడుతారు... 
  • వీటిని జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి ఛైర్మన్ గా,అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కన్వీనర్ గా, డైట్ ప్రిన్సిపల్, ఉప విద్యాధికారులు , డివిజన్ నుంచి ఒక మండల విధ్యాధికారి కమిటీగా ఏర్పడి స్కూట్ని చేసి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ప్రకటిస్తారు...




Download Guidelines Copy




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "School Complexes 2020-21 - Restructuring of the school complexes Guidelines."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0