Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Transport services at village secretariats

సచివాలయాల్లో రవాణా సేవలు
ఇక నుంచి లైసెన్సు, ఫిట్నెస్, వెహికల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల జారీ
Transport services at village secretariats

డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్, వెహికల్ ట్రాన్స్ ఫర్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం వాహనదారులు నిన్నటి మొన్నటి వరకు రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేసేవారు. కానీ నేడు ఈ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందనున్నాయి.
ఇప్పటి వరకు ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్లు, మీ సేవ ద్వారా అందించే రవాణా సేవలన్నీ ఇకపై సచివాలయాల ద్వారానే అందించనున్నారు.
అందుబాటులో 58 సేవలు
రాష్ట్ర రవాణా శాఖ ఇప్పటి వరకు 85 రకాల సేవలు అందిస్తున్నది. వీటిల్లో సాధారణ ప్రజలకు అవసరమయ్యే 58 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అందించనున్నారు.
ఆన్లైన్ సేవలు, సర్టిఫికెట్‌ మంజూరు సచివాలయాల ద్వారానే జరుగుతాయని అధికారులు చెబుతున్నారు, ప్రధానంగా ఎఎస్ఆర్, డ్రైవింగ్ లైసెన్సుల ఆన్లైన్ దరఖాస్తులు, వాహనం చేతులు మారినప్పుడు ఇచ్చే బదిలీ ధ్రువ ప్రతం, వాహన యాజమాన్యాన్ని ధ్రువీకరించే ఓనర్ షిప్ రిజిస్టేషన్, వెహికల్ పర్మిట్, వాహన నాణ్యతను ధ్రువపరిచే ఫిట్నెస్ వంటి సేవలు ఇకపై సచివాలయాల్లో అందుబాటులోకి రానున్నాయి.
గమనిక: టెస్టింగ్ కు మాత్రం విధిగా రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిందే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Transport services at village secretariats"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0