Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Inter online admissions from today - User Manual for Online Admission

ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు నేటి నుంచి మొదలు

AP Inter online admissions from today - User Manual for Online Admission

ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు ఇంటర్ విద్యా మండలి మంగళ వారం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఆన్లైన్లో కళాశాల, కోర్సులను ఎంపిక చేసుకోవాలని బోర్డు కార్యదర్శి రామకృష్ణ సూచించారు. బుధవారం నుంచి ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో ఐచ్చికాలు ఇచ్చే అవకాశం కల్పించారు. ఈ సారి ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్ కోటా సీట్లు ఉంటాయి. ప్రవేశాలకు ప్రాసెసింగ్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాలు నంబర్లు నమోదు చేస్తే సరిపోతుంది. సీట్ల కేటాయింపు వివరాలపై సెల్ ఫోనుకు సందేశం వస్తుంది. పూర్తి వివరాలు https://bie.ap.gov.in వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు. సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబరు 1800 2749868కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని రామకృష్ణ సూచించారు.

https://bie.ap.gov.in/ 


HOW TO APPLY FOR INTER ONLINE ADMISSION 



Online Admission 2020-21 (APOASIS) - User Manual



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Inter online admissions from today - User Manual for Online Admission"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0