AP YSR Raithu Barosa
AP YSR Raithu Barosa రైతు భరోసా పథకంలో కు అర్హత సాధించారు లేదా తెలుసుకొనే విధానం.
ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నవరత్నాలలో భాగంగా వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ రైతు భరోసా పథకంలో భాగంగా సంక్రాంతి పండగ చెల్లింపుల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి అవసరమైన నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలలో లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులో ఉంచింది. రేపటి నుండి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా 2 వేల రూపాయల చొప్పున జమ చేయనుంది.
వైఎస్సార్ రైతు భరోసా లు అర్హత సాధించిన రైతులు తమ వివరాలను వెబ్సైట్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది సంబంధిత వెబ్ సైట్ లో ఆధార్ నెంబరు నమోదు చేయడం ద్వారా (రైతులు పట్టాదారు పాసుపుస్తకం) నంబర్లతో పాటు అర్హత సాధించారు లేదా అని కనిపిస్తుంది నగదు చెల్లింపు కోసం బ్యాంకు కి పంపితే ఆ వివరాలు తెలుస్తాయి ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా వివరాలు పొందగలరు
Know the Status of YSR Riathu Barosa Scheme
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్
0 Response to "AP YSR Raithu Barosa"
Post a comment