Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Future Jobs: Full demand for those with these 10 skills

 Future Jobs: ఈ 10 స్కిల్స్ ఉన్నవారికి ఫుల్ డిమాండ్

Future Jobs: Full demand for those with these 10 skills


  • Future Jobs  మీరు మీ కెరీర్‌ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? భవిష్యత్తులో బాగా డిమాండ్ ఉండే రంగంలో మీ కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలి అని  అనుకుంటున్నారా? వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఈ అంశంపై అధ్యయనం జరిపింది. భవిష్యత్తులో బాగా డిమాండ్ ఉండే 10 స్కిల్స్‌ గురించి వివరణ
  • ఆటోమేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 15 రంగాల్లో 8.5 కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యాయని అంచనా. ఆటోమేషన్ ప్రభావం వర్క్ ప్లేసెస్‌లో ఎలా ఉందన్న దానిపై వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం జరిపింది. అంతేకాదు కొత్తగా 9.7 కోట్ల ఉద్యోగాలు రాబోతున్న రంగాలను, స్కిల్స్‌ను గుర్తించింది.
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్ అండ్ సైంటిస్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇలా కొత్త రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి. భవిష్యత్తులో బాగా డిమాండ్ ఉండబోతున్న 10 స్కిల్స్‌ను గుర్తించింది వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్. ఆ స్కిల్స్ ఇవే. 
ఈ10 స్కిల్స్ ఉన్నవారికి ఫుల్ డిమాండ్

  • 1. అనలిటికల్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్. 
  • 2. యాక్టీవ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. 
  • 3. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. 
  • 4. క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్. 
  • 5. క్రియేటివిటీ, ఒరిజినాలిటీ అండ్ ఇనీషియేటీవ్. 
  • 6. లీడర్‌షిప్ అండ్ సోషల్ ఇన్‌ఫ్ల్యూయెన్స్.
  • 7. టెక్నాలజీ యూజ్, మానిటరింగ్ అండ్ కంట్రోల్. 
  • 8. టెక్నాలజీ డిజైన్ అండ్ ప్రోగ్రామింగ్. 
  • 9. రిజైలియన్స్, స్ట్రెస్ టాలరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. 
  • 10. రీజనింగ్, ప్లాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఐడియేషన్. 

వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రకారం ఈ 10 స్కిల్స్‌కు ఫ్యూచర్‌లో మంచి డిమాండ్ ఉండబోతోంది. వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనా ప్రకారం 2025 నాటికి 50 శాతం ఉద్యోగులు రీస్కిలింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. 

 సుమారు 40 శాతం మంది ఉద్యోగులు రాబోయే ఆరు నెలల్లోపే కొత్త టెక్నాలజీకి సంబంధించిన స్కిల్స్ నేర్చుకొని సిద్ధంగా ఉండాలనుకుంటున్నారని తేలింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Future Jobs: Full demand for those with these 10 skills"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0