Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to join NISHTHA 2020 Courses easily?

NISHTHA 2020 Courses లో సులభంగా చేరడం ఎలా?

How to join NISHTHA 2020 Courses easily?




NISHTHA 2020 Courses లో ఎవరెవరు చేరాలి?

  • 1) ప్రాధమిక , ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులు భోధించు అందరూ టీచర్స్ . 
  • 2 ) ఉన్నత పాఠశాలలో 6 నుండి 8 వ తరగతి భోధించు సైన్స్ ( PHYSICAL SCIENCE / BIOLOGICAL SCIENCE) భోధించు టీచర్స్ అందరూ విధిగా NISHTA ఆన్లైన్ ట్రైనింగ్ అవ్వవలెను . 
  • దీనికి సంబంధించిన టీచర్స్ అందరూ DIKSHA లో రిజిస్ట్రేషన్ అయ్యేవిధముగా మరియు ట్రైనింగ్ లో పాల్గొనే విధంగా సంబంధిత SRGS అందరూ చర్యలు తీసుకోవలసినదిగా కోరడమైనది .

NISHTHA 2020 Courses లో సులభంగా చేరడం ఎలా?

ఈరోజు నుండి NISHTHA ఆన్ లైన కోర్సు ప్రారంభమౌతుంది. దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఈ కోర్సులో చేరడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉంది. ఉపాధ్యాయులు  16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

మాడ్యూలు 1: విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు

 Join Here Course Module-1

మాడ్యూలు 2 : వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం

 Join Here Course Module-2 

మాడ్యూలు 3 :పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు

Join Here Course Module-3


VIEW THE VIDEO


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "How to join NISHTHA 2020 Courses easily?"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0