Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

MDM-MIS Online Data Entry Process

MDM-MIS డేటా ఎంట్రీ చేయు విధానం.

MDM-MIS Online Data Entry Process

MDM MIS Online Data Entry Process .. 

  • Step - 1 : ప్రతి స్కూల్ కి opening balance enter చేయాలి . తరువాత freeze చేయాలి . 
  • Step - 2 :: Annual Data Entry చేయాలి . Caste wise and Gender wise ( ప్రస్తుతం ఉన్న Enrollment ప్రకారం . ఆ స్కూల్ ఉన్నటువంటి basic details enter చేయాలి . 
  • Step - 3 :Monthly Data Entry చేయాలి , ఆ month of స్కూల్ సాధారణ working days తీసుకొని ( April 16 , June - 15 , July , 26 , Aug ,20 & Sept.25 ) days గా తీసుకొని మొత్తం Enrollment లేదా Dry ration తీసుకొన్న పిల్లలు X ( Multiply ) Days ప్రకారం Meals served నమోదు చేయాలి .
  •  Cook cum Helper Honorarium ఏప్రిల్ మరియు మే నెలకు రూ 500 చొప్పున మిగిలిన నెలలకు ( జూలై,ఆగష్టు,సెప్టెంబర్ ) రూ 1000 / - చొప్పున data ను నింపాలి .
  •  Cooking Cost calculation : Meals Served X ( Multiply ) Primary స్టూడెంట్ కి రూ .4.75 చొప్పున లెక్కకట్టాలి . Upper Primary అయితే రూ . 7.45 చొప్పున లెక్కకట్టాలి . Data ను నింపాలి . 
  • Details of Foodgrains : ఆ month లో స్కూల్ సాధారణ working days ద్వారా Primary 100 Grms / Upper Primary 150 Grms X Days ప్రకారం Rice indent నమోదు చేయాలి . 
  • Step - 4 :Organization Master Entry SHG / NGOs Monthly Data Enter చేయాలి
  • ముందుగా SHG ను నమోదు చేయాలి . 
  • Bank detail వంటి నింపాలి . 
  • తరువాత ఆ స్కూల్ కి అనుసంధానం చేయాలి . 
  • Step - 5 :Aadhar Enrollment data Entry : ఏ స్కూల్ ఉన్నటువంటి పిల్లలకు ఆధార్ ఉన్నది లేనిది నమోదు చేయాలి . 
  • Step - 6 : School Health Data ను quarter wise నమోదు చేయాలి . ( Quarter Wise ) ఆ quarter సంబంధించిన / జరిగిన School Health Data ఎంటర్ చేయాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "MDM-MIS Online Data Entry Process"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0