Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Gurgaon-based Rights Ltd. of the Ministry of Railways, Government of India is seeking applications for the following posts on contract basis.

 రైట్స్‌లో 170 ఇంజినీర్‌ ఖాళీలు

Gurgaon-based Rights Ltd. of the Ministry of Railways, Government of India is seeking applications for the following posts on contract basis.


భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన గురుగావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌

మొత్తం ఖాళీలు: 170 విభాగాల వారీగా 

ఖాళీలు: ఇంజినీర్‌ (సివిల్‌)-50, ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-30, ఇంజినీర్‌ (మెకానికల్‌)-90. 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత,

ఎంపిక విధానం: అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 26, 2020. వెబ్‌సైట్‌: https://rites.com/

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసారు పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/sbi-po-2020-notification-out-online.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 6000 పోస్టుల భర్తీ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ భారీ  నోటిఫికేషన్ విడుదల చేసింది పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/heavy-notification-issued-by-icici-bank.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ఇంటర్మీడియట్ అర్హతతో స్టాప్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/staff-selection-commission-notification.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ONGC-రాజ‌మండ్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/ongc-is-seeking-applications-from.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ధ‌న్‌బాద్‌లోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయ‌ల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్ఆర్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/the-csir-central-institute-of-mining.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

దిల్లీలోని సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/the-central-pollution-control-board.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

https://www.apedu.in/2020/11/the-sports-authority-of-india-sai-is.html

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Gurgaon-based Rights Ltd. of the Ministry of Railways, Government of India is seeking applications for the following posts on contract basis."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0