Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation of when to drink fresh water for weight loss?

 వెయిట్ లాస్ కోసం మంచినీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలో వివరణ ?

Explanation of when to drink fresh water for weight loss?

వెయిట్ లాస్ గోల్స్ ను అఛీవ్ చేయడానికి మంచినీళ్లు తాగే అలవాటు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. బాడీ టెంపరేచర్ ను రెగ్యులేట్ చేయడం దగ్గర నుంచి హైడ్రేటెడ్ గా ఉంచడం వరకు అలాగే శరీరమంతటికీ ఆక్సిజన్ ను సప్లై చేయడానికి, డైజెషన్ ను ఇంప్రూవ్ చేయడానికి నీళ్లు చాలా అవసరం.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తీసుకోవాలి. అలాగే, కొన్ని నిర్ధిష్ట సమయాల్లో నీటిని తీసుకోవడం ద్వారా కూడా వెయిట్ లాస్ గోల్ ను సులభంగా రీచ్ అవవచ్చు.

1. ఆకలి వేసినప్పుడు:

చాలా సందర్భాల్లో దాహాన్ని ఆకలిగా పొరబడటం జరుగుతుంది. డీహైడ్రేషన్ అనేది కూడా చిరు ఆకలిని తెప్పిస్తుంది. కాబట్టి, తరచూ ఆకలిగా అనిపిస్తే కాస్త నీళ్లు తాగి చూడండి.

2. నలతగా ఉన్నప్పుడు:

సాధారణంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు గ్లాసుడు మంచినీళ్లు తాగడం కూడా కష్టమే. కానీ, అనారోగ్యంగా ఉన్నప్పుడు మంచినీళ్లు తాగడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. త్వరగా రికవర్ అవుతారు.

3. భోజనానికి ముందు:

అతిగా తినే అలవాటును తగ్గించుకోవాలనుకుంటే భోజనానికి కనీసం అరగంట ముందు గ్లాసుడు నీటిని తాగాలి. రోజూ ఒకే సమయంలో భోజనం చేయాలి. దాంతో, మీరు తీసుకునే కేలరీల మోతాదు తగ్గుతుంది. వెయిట్ లాస్ జరుగుతుంది. ఐతే, భోజనం సమయంలో అలాగే భోజనం తరువాత ఎక్కువగా మంచినీళ్లు తాగకూడదని గుర్తుంచుకోండి.

4. పరగడుపునే:

పరగడుపునే మంచినీళ్లు తాగడం వల్ల బౌల్ మూవ్మెంట్ సజావుగా ఉంటుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. ఐతే, రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ ని మాత్రమే ఉదయం పూట తీసుకోవాలి.

5. వర్కవుట్ కు ముందు ఆ తరువాత:

వరకవుట్ కు ముందు అలాగే ఆ తరువాత మంచినీళ్లను తాగడం వల్ల మీకు ఎనర్జీ లభించడంతో పాటు శరీరం కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరంలోని ఫ్లూయిడ్ బాలన్స్ ను మెయింటెయిన్ చేయడం కోసం వర్కవుట్ కు ముందు అలాగే ఆ తరువాత నీళ్లు తాగడం ముఖ్యం.


ఇలా సమయానుసారంగా నీళ్లను తాగితే వెయిట్ లాస్ అనేది హెల్తీగా జరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "Explanation of when to drink fresh water for weight loss?"

  1. As a Newbie, I am continuously searching online for articles that can be of assistance to me. Thank you navigate here

    ReplyDelete
  2. Drinking water before meals may reduce appetite in middle-aged and older individuals. This decreases calorie intake, leading to weight loss.... review site

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0