Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CAG Recruitment 2021 – 10811 Accountant, Auditor Jobs

 న్యూఢిల్లీ లోని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(సీఏజీ) కార్యాల‌యం జ‌న‌ర‌ల్ సెంట్ర‌ల్ స‌ర్వీసెస్‌, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్‌, మినిస్టీరియ‌ల్ విభాగంలో దేశ‌వ్యాప్తంగా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

CAG Recruitment 2021 – 10811 Accountant, Auditor Jobs

CAG లో 10,811 పోస్టులు

  పూర్తి వివ‌రాలు

ఆడిట‌ర్‌/ అకౌంటెంట్ 

మొత్తం పోస్టులు: 10,811 

1) ఆడిట‌ర్‌: 6409 (తెలంగాణ‌-220, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-144) 

2) అకౌంటెంట్‌: 4402 (తెలంగాణ‌-132, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-120) 

అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత లోక్‌ల్ లాంగ్వేజ్‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. 

వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 19.02.2021. 

చిరునామా: Shri V S Venkatanathan, Asstt. C &AG (N), O/o the C&AG of India, 9, DDU Marg, New Delhi- 110124.


WEBSITE :   https://cag.gov.in/en


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CAG Recruitment 2021 – 10811 Accountant, Auditor Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0