Contract & Outsourcing basis Jobs in Government Maternity Hospital, Government of Andhra Pradesh, Tirupati.
తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ల్యాబ్ టెక్నీషియన్స్, థియేటర్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు, ల్యాబ్ అటెండెంట్లు, వార్డ్ బాయ్స్, స్ట్రెచర్ బేరర్స్.
ఖాళీలు : 34
అర్హత : పోస్టును అనుసరిచి ఐదు, ఏడు, పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, బీఎస్సీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 42 ఏళ్ళు మించకుడదు . ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 12,000 - 35,000/-
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, వయసు ప్రాతిపదికన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా / నేరుగా కింద సూచించిన చిరునామాకి దరఖాస్తును పంపించవచ్చు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: office of the Superintendent, Govt. Maternity Hospital , Tirupati.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-
దరఖాస్తులకు ప్రారంభతేది: 19.03.2021.
దరఖాస్తులకు చివరితేది: 26.03.2021.
వెబ్ సైట్ :https://chittoor.ap.gov.in/
I haven’t any word to appreciate this post.....Really i am impressed from this post....the person who create this post it was a great human..thanks for shared this with us. kimscuddles.com
ReplyDelete