Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The following important points can be considered in e-sr online registration.

E-SR ఆన్లైన్ నమోదులో క్రింది ముఖ్యమైన అంశములు పరిశీలించుకొన గలరు.

The following important points can be considered in e-sr online registration.

సర్వీసు రిజిస్టరు ప్రతి పేజీపై MEO గారు ధృవీకరించి మీకు ఇచ్చిన తరువాత e-sr ఆన్లైన్ నమోదులో

  • 1. ఆధార్ నంబరు మరియు PF / CPS నంబరు కరెక్ట్ గా నమోదు చేయవలెను.
  • 2. చివరి వేతనము మరియు స్కేలు, తదుపరి ఇంక్రిమెట్ తేదీ కరెక్ట్ గా నమోదు చేయవలెను.
  • 3. ప్రస్తుతం మీరు పని చేస్తున్న పోస్ట్ యొక్క పొజీషన్ ఐడీ కరెక్ట్ గా నమోదు చేయవలెను.
  • 4. ఇటీవల బదిలీలు అయిన ఉపాధ్యాయుల బదిలీ నమోదును కరెక్ట్ గా నమోదు చేయవలెను.
  • 5. ది.31.12.2020 నాటికి సంపాదిత సెలవుల బ్యాలెన్స్ కరెక్ట్ గా నమోదు చేయవలెను.
  • 6. మీ పూర్తి సర్వీసు సంవత్సరాలకు అర్ధ జీతపు వివరములు కరెక్ట్ గా నమోదు చేయవలెను.
  • 7. సమైఖ్య ఆంధ్ర సెలవులు, చైల్డ్ కేర్ సెలవులు వివరములు కరెక్ట్ గా నమోదు చేయవలెను.
  • 8. సర్వీసు రిజిస్టరులో ఎన్ని పేజీలు వాడి యున్నారో ఆ సంఖ్యను చివరి పేజీ నందు MEO గారి ధృవీకరణ తో ఉంటుంది. కావున సరిచూసుకొన గలరు.

పై అంశములతో పాటుగా మిగిలిన అన్నీ వివరములు కూడా e-sr ఆన్లైన్ నందు కరెక్ట్ గా నమోదు చేసి అన్నీ పేజీలు స్కాన్ చేసి E-SR లో అప్లోడ్ చేయవలెను.

 E-SR ఆన్లైన్ చేసిన తరువాత ప్రింట్ తీసుకొని అన్నీ వివరములు సరి చూసుకొని ఇంకనూ ఏమైనా మార్పులు ఉన్న ఎడల మరల ఆనలైన్ నందు సరి చేసుకొని మరల ప్రింట్ తీసుకొని ప్రతి పేజీ క్రింద ఎడమ వైపున ఉపాధ్యాయుడు/రాలు సంతకాలు చేసి సర్వీసు రిజిస్టరుతో పాటు e-sr కాపీను కార్యాలయమునకు అందజేయవలెను.

సదరు కాపీ పై MEO గారు పరిశీలన చేసి చివరి పేజీ పై MEO గారు సంతకం పెట్టి E-SR కాపీ ను తిరిగి మీకు ఇచ్చేదరు.

తదుపరి సదరు కాపీను కూడా మరల  E-SR నందు అప్లోడ్ చేసి అదే కాపీను కార్యాలయమునకు అందజేయ వలెను.
 E-SR ఆన్లైన్ నమోదు చివరి తేదీ ది.05.03.2021 అయినప్పటికీ త్వరిత గతిన e-sr ఆన్లైన్ నమోదు పూర్తి చేయవలెను.

ఫైనల్ సబ్మిషన్ MEO గారి లాగిన్ నందు అయిన తరువాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు. కనుక అన్నీ అంశములు దృష్టిలో ఉంచుకొని e-sr ఆన్లైన్ నమోదు చేయగలరు. MEO, JPT


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The following important points can be considered in e-sr online registration."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0