Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

In case of curfew .. If you have to cross the state or district .. Please pass this.

 కర్ఫ్యూ వేళ .. రాష్ట్రాన్ని లేదా జిల్లాని దాటాల్సివస్తే .. ఈ పాస్ చేసుకోండిలా.

In case of curfew .. If you have to cross the state or district .. Please pass this.

అమరావతి : ఎపి లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నెల 5 తేదీ నుంచి 18 వ తేదీ వరకు విధించిన కర్ఫ్యూను ఎపి ప్రభుత్వం తాజాగా ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇలాంటప్పుడు అత్యవసరమయ్యి ఎవరైనా రాష్ట్రాన్ని, లేదా జిల్లాని దాటి వెళ్లాల్సివస్తే.. అప్పుడు ఈ పాస్‌ ద్వారా అప్లై చేసుకొని అనుమతి పొందవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో ఆ వివరాలు..


ఈ పాస్‌..
కర్ఫ్యూ కొనసాగుతోన్న వేళ.. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా రాష్ట్రాన్ని లేదా జిల్లాను దాటి వెళ్లాల్సి ఉంటే వారు తమ ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ ద్వారా ఈ పాస్‌ను అప్లై చేసుకోవచ్చు. ఇది వరకే అందుబాటులో ఈ పాస్‌ అందరికీ అందుబాటులో ఉంది.
మరోసారి ఎపి పోలీసులు ఆ వివరాలను ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.
ఇలా అప్లై చేసుకోవచ్చు..
మెడికల్‌ ఎమర్జన్సీలో భాగంగా ఈ-పాస్‌ అప్లై చేసుకోవాలనుకునేవారు ఆంధ్రప్రదేశ్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌తో పాటు ఎపి పోలీస్‌ అధికారిక వెబ్‌ సైట్‌ను సందర్శించాలి. నేరుగా ఈపాస్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలనుకుంటే ఎపి పోలీస్‌ అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్‌ చేయండి. దీంతో నేరుగా అప్లికేషన్‌ ఫామ్‌ ఓపెన్‌ అవుతుంది. అనంతరం అందులో అవసరమైన వివరాలు అందించి ఈ పాస్‌ను సొంతం చేసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "In case of curfew .. If you have to cross the state or district .. Please pass this."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0