Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for the unemployed .. Jobs with 7th class pass .. Details for 1080 posts.

 నిరుద్యోగులకు శుభవార్త .. 7 వ తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగాలు .. 1080 పోస్టులకు వివరాలు.

Good news for the unemployed .. Jobs with 7th class pass .. Details for 1080 posts.


కరోనా కాలంలో నిరుద్యోగులకు కోల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ అందించింది. తూర్పు విభాగంలో ఖాళీగా ఉన్న 1080 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తి గల అభ్యర్ధులు నిర్దేశిత ఫారం ద్వారా అప్లై చేసుకోవచ్చునని తెలిపింది. అంతేకాకుండా కోల్ ఇండియాలోని వివిధ విభాగాల్లో పనిచేసే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

పోస్టుల వివరాలు..

  • పోస్టులుసెక్యూరిటీ గార్డు పోస్టులు(1080)
  • రిజర్వేషన్ జనరల్822, ఎస్సీ 163, ఎస్టీ 81
  • అర్హత 7వ తరగతి పాస్
  • వయోపరిమితి 18-35 వయస్సు(జనవరి 9, 2021 నాటికి), ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు, వెనుకబడిన తరగతుల వారికి 3 సంవత్సరక సడలింపు ఉంటుంది
  • నియామక విధానం డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఫిట్‌నెస్ టెస్ట్
  • దరఖాస్తు చివరి తేదీ 15.06.2021
  • ఫారం లింక్ http://www.easterncoal.gov.in/notices/recruitment/20210521internalnotification.pdf
  • వెబ్ సైట్ లింక్ http://www.easterncoal.gov.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for the unemployed .. Jobs with 7th class pass .. Details for 1080 posts."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0