Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vaccine: Is there a mistake in the vaccination certificate?

Vaccine: టీకా ధ్రువపత్రంలో తప్పులా?

Vaccine: Is there a mistake in the vaccination certificate?

కొవిన్‌ ద్వారా సరిచేసుకోవచ్చని చెప్పిన కేంద్రం

కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌లో మార్పులు చేసుకునేలా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసినట్లు బుధవారం వెల్లడించింది.

‘‘కొవిన్‌ నమోదు సమయంలో పేరు, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలను పొరబాటుగా తప్పుగా ఇస్తే టీకా ధ్రువపత్రంలో వాటిని సరిచేసుకోవచ్చు

ఇందుకోసం కొవిన్‌ పోర్టల్‌లో ‘రైజ్‌ యాన్‌ ఇష్యూ’ అనే ఫీచర్‌ను ఉంది

తప్పులు ఎలా సరిచేసుకోవాలంటే..

1. www.cowin.gov.in పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి.

2. మీ పది అంకెల మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి.

3. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే మీ ఖాతా ఓపెన్‌ అవుతుంది.

4. ఆ తర్వాత Account Details అనే బటన్‌ని క్లిక్‌ చేయాలి. మీరు వ్యాక్సిన్‌ వేయించుకుంటే మీకు Raise an Issue అనే బటన్‌ కన్పిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయాలి.

5. అప్పుడు Correction In Certificate(ధ్రువపత్రంలో కరెక్షన్‌) ఆప్షన్‌ కన్పిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే పేరు, పుట్టినతేదీ, జెండర్‌లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఆప్షన్స్‌ కన్పిస్తాయి.

గమనిక: అయితే యూజర్లు తమ టీకా ధ్రువపత్రాన్ని ఒకేసారి ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అప్‌డేట్‌ చేసిన సమాచారం తుది ధ్రువపత్రంపై కన్పిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vaccine: Is there a mistake in the vaccination certificate?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0