Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DSC2008 SGTs should join the job by giving an agreement High lights in the agreement

అగ్రిమెంటు ఇచ్చి DSC2008 SGT  లు ఉద్యోగంలో చేరాలి

DSC2008 SGTs should join the job by giving an agreement High lights in the agreement

DSC 2008  Contract Teachers (Second party) తో School  Education  dept  Represent  By  DEO (First party)తో  కుదిరే  Agreement లోని High lights

Agreement లోని High lights

  • ఈ contract  SGT లు Ed Dept  వారు Entrust చేసే Teaching work,Academic work ,మరియు Summer vacation లో Admission campaign చేయవలెను
  • ప్రతి విద్యార్థి సంవత్సరము   చివర్లో ఈ Agreement  రద్దగును  మరల జూన్ 1 న   క్రొత్త గా Agreementశ కుదుర్ఛుకోవలెను
  • పని విధానము ఇబ్బంది కారంగా ఉంటే DEO లు   ఎప్పుడైనా Terminate  (తొలగించవచ్చును)            ‌‌
  • బదిలీ అడగ కూడదు. కాని DEO లు need ను  బట్టి ఎప్పుడు ఎక్కడకు బదిలీ చేస్తే   అక్కడకు  వెళ్ళాలి
  • Court లకు  కెళ్ళినా,బదిలీ చేయమని ఒత్తిడి తెచ్చినా Terminate చేయబడును
  • కేవలం రు21230 Fixed వేతనముvv ఇవ్వబడును.అదనపు భత్యాలు ఉండవు
  • Academic year లో సేవల తృప్తికరము /Adverse   పై MEO /HM లు ఇచ్చే‌ నివేదిక  performance  ఆధారంగానే   తదుపరి విద్యాసంవత్సరం contract   నకు  అనుమతి ఇవ్వబడును. 
  • ఈ contract service ను Regular /Temporary  SGT  వేకెన్సీలను భర్తీ చేయుటకు పరిగణింప బడదు
  • పై అంశాలతో రు110  ల Stamp పేపర్&Adhesive  Stamp పై  Contract teacher మరియుఇద్దరు సాక్షుల‌ సంతకాలతో ( with date) MEO లకు ఇచ్చి ,  నూతనPost లో Join అవ్వవలెను..వీటిపై  DEO లు కూడా తర్వాత సంతకాలు పెఠట్టాలి
  • SSA వారు CRP,MIS ,Data portrait తో కుదుర్చుకున్న కొనే Agreement  లాగా ఇది ఉండును.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DSC2008 SGTs should join the job by giving an agreement High lights in the agreement"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0