Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inter annual academic calendar

ఇంటర్ వార్షిక విద్యా క్యాలెండర్

Inter annual academic calendar

అన్ని యాజమాన్యాల జూనియర్ కాలేజీలకు 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ ద్వితీయ సంవవత్సరం చదువుతున్న విద్యార్థులకు వార్షిక విద్యాకార్యక్రమాన్ని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది.

మొత్తం 213 దినా ల్లో కళాశాలలు పనిచేస్తాయి. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 16 వరకు ఫస్ట్ టర్మ్ ఆన్లైన్ తరగతులు జరుగుతాయి.

ఆగస్టులో మొదటి యూనిట్ టెస్టు, సెప్టెంబరు రెండో యూనిట్, అక్టోబర్ 1 నుంచి 8వరకు అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతాయి.

అక్టోబర్ 9 నుంచి 17 వరకు కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

18న పునఃప్రారంభమౌతాయి. అక్టోబర్ 18 నుంచి 2022 ఏప్రిల్ 23 వరకు సెకండ్ టర్మ్ తరగతులు జరుగుతాయి.

నవంబర్ లో మూడవ యూనిట్, డిసెంబర్ లో నాల్గవ యూనిట్ పరీక్ష నిర్వహిస్తారు.* 

2022 జనవరి 8 నుంచి 16వరకు సంక్రాంతి సెలవులు, 17న కళాశాలలు పునఃప్రారంభమవుతాయి.

ఫిబ్రవరి మొదటివారంలో విద్యార్థులకు

ప్రీ ఫైనల్, సైన్సు విద్యార్థులకు చివరి వారంలో పరీక్షలు జరుగుతాయి.*

మార్చి మొదటివారం నుంచి థియరీ పబ్లిక్ పరీక్షలు ప్రారంభయవుతాయి.

ఏప్రిల్ 24 నుంచి మే 31 వర కు కళాశాలకు వేసవి సెలవులు ప్రకటిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inter annual academic calendar"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0