Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Polytechnic Common Entrance Exam - Polyset-2021

 పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష - పాలిసెట్-2021

The government has decided to hold the polyset for admission in polytechnic colleges across the state on September 1 this year.


AP పాలిసెట్ వివరాలు

  • 01.2021-22 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు - పాలిసెట్ - 2021"ను ఈ క్రింద తెలిపిన వివరముల ప్రకారము నిర్వహించబోవుచున్నారు.
  • 02. పాలిసెట్-2021 నకు హాజరగుటకు అర్హత : ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు మార్చి/ఏప్రియల్ 2021లో హాజరైన విద్యార్థులు అర్హులు.
  • 03. ముఖ్యమైన తేదీలు గమనించండి : 
  • ఎ) ఆన్లైన్ దరఖాస్తు ఫారం రూ.400/ Helpline Centres/Gateway చెల్లింపు ద్వారా దాఖలు చేయుటకు ప్రారంభపు తేది:26.07.21
  • బి) ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరి తేది:13.08.21
  • సి) పాలిసెట్ - 2021 నిర్వహించు తేది:01.09.21
  • 04. ప్రకటన పూర్తి వివరములకు వెబ్సైట్: http://sbtetap.gov.in ను దర్శించండి మరియు ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు https://polycetap.nic.in చూడగలరు.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Polytechnic Common Entrance Exam - Polyset-2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0