Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ISRO: VSSC Notification 2021 – Apply for 158 Technician Apprentice Posts

 ISRO VSSC లో 158 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు .

ISRO: VSSC Notification 2021 – Apply for 158 Technician Apprentice Posts

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్ సీ) సదరన్ రీజియన్ (కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి)లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 158

శిక్షణా వ్యవధి: ఏడాది.

  • 1) ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 08
  • 2) కెమికల్ ఇంజినీరింగ్: 25
  • 3) సివిల్ ఇంజినీరింగ్: 08
  • 4) కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 15
  • 5) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 10
  • 6) ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 40
  • 7) ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ: 06
  • 8) మెకానికల్ ఇంజినీరింగ్: 46

అర్హత: కనీసం 60 శాతం మార్కులకి తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 04.08.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 04.08.2021.

APPLY FOR JOB

NOTIFICTION 


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ISRO: VSSC Notification 2021 – Apply for 158 Technician Apprentice Posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0